ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమంగా మారింది. అనారోగ్యంతో కొన్నాళ్లుగా రాంచీలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లాలూ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కుటుంబసభ్యులు రిమ్స్ కు చేరుకున్నారు. ప్రస్తుం ఆయన ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో మూడు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈమేరకు డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు.
ప్రస్తతం దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు లాలు ప్రసాద్ యాదవ్. ఆయన ఆరోగ్యంపై జైలు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు భార్య రబ్రీదేవి, కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, శుక్రవారం రాత్రి రాంచీ చేరుకున్నారు. మరోవైపు తండ్రికి మెరుగైన వైద్యం అందించాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌ను కుమారుడు తేజస్వీయాదవ్ కోరారు. దీంతో శనివారం లాలూను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఈక్రమంలో లాలూ ఆరోగ్య దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని పట్నా హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణలో ఉంది.
717474 664447I like this post, enjoyed this 1 regards for posting . 515142
401511 19340Precisely what I was looking for, thankyou for putting up. 121494
707090 873111It can be difficult to write about this topic. I believe you did an outstanding job though! Thanks for this! 836835
298731 24425Exceptional weblog here! Additionally your web internet site rather a good deal up rapidly! What host are you making use of? Can I get your affiliate hyperlink for your host? I wish my internet site loaded up as quickly as yours lol. 383738
866549 569046I like this weblog very considerably, Its a rattling good billet to read and uncover info . 884684
719667 785605I also recommend HubPages itself, and Squidoo, which is related. 355913