Switch to English

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,756FansLike
57,764FollowersFollow

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారింది. జాతీయ స్థాయిలో సత్తా చాటుతాం అంటూ కేసీఆర్‌ పేరు మార్చి హడావుడి చేశారు.

గత ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి పాలయ్యింది. దాంతో చాలా మంది ఆ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పేరు మార్చడం అనేది తప్పుడు నిర్ణయం అని, జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టి రాష్ట్రంలో నష్ట పోయాం అంటూ మాట్లాడుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మళ్లీ పార్టీ పేరును టీఆర్‌ఎస్ గా మార్చేందుకు చర్చలు జరుగుతున్నాయని ప్రచారం మొదలు అయ్యింది. తాజాగా ప్రముఖ న్యూస్ ఛానల్‌ ఇంటర్వ్యూలో కేటీఆర్‌ మాట్లాడుతూ పార్టీ పేరు మార్చడం కు కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి. కనుక వెంటనే అది సాధ్యం కాదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

అయినా మారింది పేరు మాత్రమే జెండా మారలేదు, నాయకుడు మారలేదు, గుర్తు మారలేదు, తెలంగాణ తో మా బంధం ఎక్కడికి పోలేదు అన్నట్లుగా కామెంట్స్ చేశాడు.

సినిమా

వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాలో గ్లోబల్ స్టార్..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమా అసలైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్...

కట్టుబట్టలతో రోడ్డుపై పడేశారు.. మరోసారి విష్ణుపై మనోజ్ ఫైర్..

మంచు ఫ్యామిలీలో గొడవలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. విష్ణు, మనోజ్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మనోజ్ మరోసారి...

సూర్య 46 మొదలు పెట్టేశారోచ్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు యువ దర్శకుడు వెంకీ అట్లూరి కలిసి ఒక సినిమా చేస్తారన్న అనౌన్స్ మెంట్ ఈమధ్యనే వచ్చింది. సూర్య రెట్రో...

ఎగ్జిబిటర్ల తీర్మాణం.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్..

తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు (థియేటర్ల ఓనర్లు) సంచలన నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లను అద్దెలతో నడిపించే పరిస్థితి లేదని.. తమకు సినిమాలో పర్సెంటేజీ ఇవ్వాల్సిందే అంటూ తేల్చి...

Ram Charan: గ్లోబల్ స్టార్ కు కితాబిచ్చిన గ్లోబల్ మీడియా

Ram Charan: నేటి రోజుల్లో ఎవరైనా ఫేమస్ కావాలంటే పబ్లిసిటీ ముఖ్యం. సినిమా హీరోలకు మరీ ముఖ్యం. ఏ భాష హీరో అయినా పాన్ ఇండియా...

రాజకీయం

లిక్కర్ స్కామ్.! వైసీపీ ఎందుకంతలా ఉలిక్కిపడుతోంది.! పెద్ద తలకాయ్ ఎవరు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఉలిక్కిపడింది.. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో. విజయ సాయి రెడ్డి వికెట్ పడుతుందని తొలుత వైసీపీ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, ఎంపీ పదవికీ, వైసీపీకి రాజీనామా చేసిన...

Pawan Kalyan-Lokesh: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం.. పవన్ కల్యాణ్, లోకేశ్ దిగ్భ్రాంతి

Pawan Kalyan-Lokesh: హైదరాబాద్ నగరం చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దుర్ఘటనలో 17 మంది మృతి చెందడం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు,...

Nara Lokesh: ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ‘యువగళం’ పుస్తకం ఆవిష్కరణ

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా శనివారంనాడు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇటివల ప్రధాని అమరావతి వచ్చిన సందర్భంలో...

పాకిస్థాన్ వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పాకిస్థాన్ మన భారతదేశం జోలికి వస్తే వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం అని పవన్ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని.. అలాంటి వారిని అస్సలు క్షమించకూడదు అంటూ తెలిపారు....

లిక్కర్ స్కామ్: అన్యాయం, అక్రమం.. అంటూ వైసీపీ గగ్గోలు.!

దేశాన్ని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మంత్రి సహా ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్ళారు....

ఎక్కువ చదివినవి

వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాలో గ్లోబల్ స్టార్..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమా అసలైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ అట్లీతో సినిమా లాక్ చేసుకున్నాడు. ఎలా...

చిరు-అనిల్ మూవీలో నయనతార ఫిక్స్.. క్రేజీ వీడియో..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీపై రోజుకొక అప్డేట్ ఇస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. చాలా మంది పేర్లు వినిపించాయి. చివరకు నయనతారనే ఫిక్స్ చేశారు. తాజాగా...

వైఎస్ జగన్ పాదయాత్ర.! బెదిరిపోతున్న వైసీపీ నేతలు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేయబోతున్నారట. ఈ విషయాన్ని వైసీపీ నేతలే చెబుతున్నారు. అయితే, అప్పుడే కాదు లెండి.. ఇంకాస్త సమయం...

Geethanjali: ప్రేమకథే కానీ, దృశ్యకావ్యం.. నిత్య యవ్వన ‘గీతాంజలి’కి 36 ఏళ్లు

Geethanjali: సినిమాలకు క్రౌడ్ పుల్లర్స్ యూత్. సినిమాకి ఎవర్ గ్రీన్ కంటెంట్ లవ్. రెండింటికీ అవినాభావ సంబంధమే ఉంది. అందుకే ప్రేమకథలది బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములా. యువత ధియేటర్లకు పరుగులు పెడతారు. ఫ్యామిలీ...

లిక్కర్ స్కామ్.! వైసీపీ ఎందుకంతలా ఉలిక్కిపడుతోంది.! పెద్ద తలకాయ్ ఎవరు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఉలిక్కిపడింది.. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో. విజయ సాయి రెడ్డి వికెట్ పడుతుందని తొలుత వైసీపీ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, ఎంపీ పదవికీ, వైసీపీకి రాజీనామా చేసిన...