దర్శకుడు కొరటాల శివ ఆచార్యతో మూడేళ్ళ నుండి ట్రావెల్ చేస్తున్నాడు. ఇంకా షూటింగ్ మాత్రం కంప్లీట్ అవ్వలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆచార్య షూటింగ్ ను మొదలుపెట్టారు. దాని తర్వాత కరోనా కారణంగా దాదాపు ఎనిమిది నెలల పాటు షూటింగ్ జరగలేదు. 2020 చివర్లో మళ్ళీ షూటింగ్ ను మొదలుపెట్టారు.
అప్పటినుండి షూటింగ్ సజావుగా సాగి ఈ మార్చ్ లో మళ్ళీ బ్రేకులు పడ్డాయి. ఇదిలా ఉంటే ఆచార్య షూటింగ్ స్టేటస్ గురించి ఇప్పుడు కొరటాల శివ స్వయంగా అప్డేట్ ఇచ్చాడు. దాదాపు 20 రోజుల షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు తెలిపాడు. అందులో 10 రోజుల షూటింగ్ టాకీ బ్యాలెన్స్ కూడా ఉంది.
షూటింగ్స్ మళ్ళీ మొదలయ్యాక ఆగస్ట్ కల్లా ఆచార్య షూటింగ్ ను పూర్తి చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సినిమాను పూర్తి చేయాలన్నది కొరటాల ప్లాన్.
754682 956249This is an superb post and I completely recognize exactly where your coming from inside the third section. Perfect read, Ill regularly follow the other reads. 363262
144202 938358After study several with the weblog articles for your internet web site now, and i also genuinely such as your strategy for blogging. I bookmarked it to my bookmark internet web site list and are checking back soon. Pls take a look at my internet page in addition and tell me what you believe. 428179
508105 459382Yeah bookmaking this wasnt a risky decision outstanding post! . 126070
305726 843465Thank you for every other informative site. Where else could I get that type of information written in such a perfect means? Ive a mission that Im just now operating on, and Ive been at the look out for such info. 785022
92132 391634Delighted for you to discovered this internet site write-up, My group is shopping much more often than not regarding this. This can be at this moment certainly what I are already seeking and I own book-marked this specific internet site online far too, Ill often be keep returning soon enough to appear at on your exclusive blog post. 310892