Switch to English

కేశినేని నాని నిర్ణయంతో ఇరకాటంలో పడిన టీడీపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow
తెలుగుదేశం పార్టీకి ముగ్గురే ఎంపీలు ఉన్నారు.  అందులో ఒకరు కేశినేని నాని.  బలమైన సామాజికవర్గం, అర్ధబలం కలిగిన వ్యక్తి.  పార్టీలో రాజకీయంలో పలుకుబడి కలిగిన వ్యక్తి.  ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఇద్దరిది ఒకదారైతే, ఎంపీ కేశినేని నానిది మరొక రూటు. అయన అనుసరించే మార్గాలు కూడా సపరేట్ గా ఉంటాయి. దేశంలో బీజేపీ కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.  ఈ వివాదాల కారణంగా ఇబ్బందుల్లో పడిపోయింది.
అన్ని రాష్ట్రాలలో పాగా వేస్తామని సవాల్ చేసిన బీజేపీ ఇప్పుడు ఉన్న రాష్ట్రాలను కూడా పోగొట్టుకుంటోంది.  కారణం తీసుకునే నిర్ణయాలే.  ఆర్టికల్ 370 తరువాత దేశంలో బీజేపీకి ఎదురుదెబ్బలు తగలడం మొదలయ్యాయి.  సిఏఏ కు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది.  దీని వలన ముస్లింలకు నష్టం లేదు.  కానీ, ప్రతిపక్షాలు నష్టం ఉందని చెప్తుండటంతో ప్రజలు నిజమే అని నమ్ముతున్నారు.  దానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తున్నారు. అయితే, సిఏఏ విషయంలో పార్లమెంట్ లో టీడీపీ, వైకాపా అనుకూలంగా ఓటు వేసింది.  కానీ, కేశినేని నాని మాత్రం సభనుంచి వాకౌట్ చేశారు.
ఆ తరువాత టీడీపీ, వైకాపాకు కూడా సిఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయబోమని చెప్తున్నా, దానిపై తీర్మానం పెట్టె విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు.  ఇక టీడీపీ తరువాత కేశినేని నాని దీనికి వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తున్నారు.  ఈ చట్టం అమలు చేస్తే ముస్లింలకు, మైనారిటీలకు అన్యాయం జరుగుతుందని, తద్వారా ఇబ్బందులు వస్తాయని అంటున్నాడు.  వైకాపా సిఏఏ కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని, దానికి అనుకూలంగా టీడీపీ ఓటు వేయాలని అంటున్నాడు.  ఒకవేళ టీడీపీ అనుకూలంగా ఓటు వేయకుంటే, తానూ టీడీపీకి రాజీనామా చేస్తానని బెదిరిస్తున్నాడు.  అసలే టీడీపీ కోలుకోలేనివిధంగా ఉన్నది.  ఈ సమయంలో నాని కూడా దెబ్బకొడితే ఆ పార్టీ చాలా వరకు డ్యామేజ్ అవుతుంది.  ముందు అసలు వైకాపా సిఏఏ కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెడుతుందా…? లేదా అన్నది అందరి ముందున్న ప్రశ్న.  ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే ఆ తరువాత మిగతా విషయాల గురించి మాట్లాడుకోవచ్చు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....