మహానటి సినిమాతో హీరోయిన్ గా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న కీర్తి సురేష్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఈ సమయంలో ఏ హీరోయిన్ కూడా పెళ్లి గురించి ఆలోచన చేయదు, కానీ కీర్తి సురేష్ ప్రేమలో ఉందని.. పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉందంటూ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.
చెన్నైకి చెందిన ఒక వ్యాపార వేత్తతో ఈమె వివాహం జరగబోతుందని.. ఆ మధ్య వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఒక సంగీత దర్శకుడు ఈమె ప్రేమలో ఉన్నారని అతనితో ఈమె పెళ్లికి అంతా రెడీ అయింది అంటూ ప్రచారం జరిగింది.
కీర్తి సురేష్ కుటుంబ సభ్యులు ఈమె పెళ్లి గురించి చాలా ఆసక్తిగా ఉన్నారు అంటూ మీడియాలో పదే పదే వార్తలు వస్తున్నా నేపథ్యంలో అసలు నిజంగానే కీర్తి సురేష్ పెళ్లి జరగబోతుందా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా కీర్తి సురేష్ తల్లి స్పందిస్తూ ప్రస్తుతానికి ఆమె దృష్టి అంతా సినిమాలపైనే ఉంది అని, పెళ్లి గురించిన ఆలోచన లేదు అంటూ తేల్చి చెప్పేసింది. ఇప్పటి నుంచి అయినా కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ఆగుతాయేమో చూడాలి.
491553 687961This plot doesnt reveal itself; it has to be explained. 442273
577985 78312Some truly nice stuff on this website , I it. 283068
450651 449423Youre so right. Im there with you. Your blog is surely worth a read if anyone comes throughout it. Im lucky I did because now Ive obtained a complete new view of this. I didnt realise that this problem was so important and so universal. You absolutely put it in perspective for me. 293720