యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రానికి అన్ని వర్గాల నుండి ప్రశంసలు దక్కుతోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రం మూడో వారంలో కూడా సూపర్బ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కేవలం తెలుగులోనే కాక దేశమంతటా ఈ చిత్ర సంచలనాలు కొనసాగుతున్నాయి. హిందీలో ఈ చిత్రం 25 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.
ముఖ్యంగా శ్రీకృష్ణుడి నేపథ్యంలో వచ్చిన కార్తికేయ 2 సినిమాకు హిందీలో బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ కార్తికేయ 2 సినిమా యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇంత మంచి సందేశాన్ని దేశమంతా చూపించినందుకు కృతఙ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని ఆకాంక్షించారు. హీరో నిఖిల్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని కలిశారు. కార్తికేయ 2 చిత్రం వరల్డ్ వైడ్ గా 100 కోట్లు సాధించిన విషయం తెల్సిందే.
700116 60300The good intreguing articles maintain me coming back here time and time once again. thank you so significantly. 252729
805346 402986This internet site is my breathing in, extremely fantastic pattern and perfect content . 379052
917489 356093Dead written topic matter, Truly enjoyed reading by way of . 530966
763612 186306You will be able use all sorts of advised attractions with various car treatments. A quantity of sell traditional tools numerous demand families for almost any event for any investment district, or even for a holiday in new york. ???? ??? ?????? ????? 785491
270862 911641Merely wanna input that you have a extremely nice internet web site , I love the pattern it actually stands out. 573637
685005 215914I surely didnt realize that. Learnt a thing new today! Thanks for that. 850469