Switch to English

బికినీలో కాజల్‌ అగర్వాల్‌ – హాట్‌ హాట్‌గా చంపేస్తోందంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌, సోషల్‌ మీడియా వేదికగా అప్పుడప్పుడూ అభిమానులకి ‘హాట్‌ హాట్‌గా’ షాకులు ఇచ్చేస్తుంటుంది. అయితే, బికినీ పోజులతో షాక్‌ ఇవ్వడం మాత్రం చాలా చాలా అరుదైన విషయం. తాజాగా, కాజల్‌ అగర్వాల్‌ తన కుటుంబంతో కలిసి మాల్దీవ్స్‌లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోన్న విషయం విదితమే. సోదరి నిషా అగర్వాల్‌ (తెలుగులో ‘సోలో’ తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది), ఇతర కుటుంబ సభ్యులు ఈ టూర్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు కాజల్‌తోపాటు. మాల్దీవ్స్‌.. అంటూ, ప్రకృతి అందాలకు నెలవు.

బీచ్‌ని ఎంజాయ్‌ చేయాలంటే మాల్దీవ్స్‌ మన ఇండియన్‌ సెలబ్రిటీలకి పెర్‌ఫెక్ట్‌ స్పాట్‌. ఇక, కాజల్‌ మాల్దీవ్స్‌కి సంబంధించిన ఎంజాయ్‌మెంట్‌ అంతా, ఆమె సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో కన్పిస్తోంది. ఆ ఫొటోల్ని చూసి కాజల్‌ అభిమానులు ఓ రేంజ్‌లో ఎంజాయ్‌ చేసేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కాజల్‌కి బీభత్సమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వుంది. వారిని ఉర్రూతలూగించడానికే కాజల్‌, కొంచెం హాట్‌ హాట్‌గా తన ఫొటోల్ని షేర్‌ చేసిందని అనుకోవాలేమో. ‘వయసు మీద పడ్తోంది కదా.. అవకాశాలు తగ్గుతున్నాయి కదా.. అందుకే కాజల్‌ ఇలా ట్రై చేస్తోందేమో..’ అని కొందరు ఆమెపై సెటైర్లు వేస్తోంటే, కాజల్‌ అభిమానులకి ఒళ్ళు మండిపోతోంది.

వయసు మీద పడ్తున్నా వన్నె తగ్గని అందం కాజల్‌ సొంతం. ప్రస్తుతం ‘భారతీయుడు-2’ సహా పలు సినిమాల్లో బిజీగా వుంది కాజల్‌. తెలుగులో మంచు విష్ణుతో కలిసి ఓ సినిమాలో చేస్తోంది. హిందీలోనూ ఒకటి రెండు సినిమాలకు కమిట్‌ అయిన కాజల్‌ కెరీర్‌కి ప్రస్తుం వచ్చిన సమస్య ఏమీ లేదు. ఏదిఏమైనా, మొత్తమ్మీద, కాజల్‌ తన బికినీ పోజులతో కుర్రకారుని స్వీట్‌ స్వీట్‌గా చంపేస్తోందన్నమాట.!

బికినీలో కాజల్‌ అగర్వాల్‌.. చంపేస్తోందంతే.! బికినీలో కాజల్‌ అగర్వాల్‌.. చంపేస్తోందంతే.! బికినీలో కాజల్‌ అగర్వాల్‌.. చంపేస్తోందంతే.! బికినీలో కాజల్‌ అగర్వాల్‌.. చంపేస్తోందంతే.! బికినీలో కాజల్‌ అగర్వాల్‌.. చంపేస్తోందంతే.!

 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...