జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఈక్రమంలో ప్రధాన నిందితులు సాదుద్దీన్ మాలిక్ తోపాటు అయిదుగురు మైనర్లకు లైంగిక సామర్ధ్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారణ జరిపారు. ముగ్గురు మైనర్లను పోలీసులు గంటపాటు ప్రశ్నించగా.. సమయం ముగియడంతో మిగిలిన ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్ కు తీసుకెళ్లారు. రేపు ఉదయం 11గంటలకు అయిదుగురు బాలురను జూబ్లీహిల్స్ పీఎస్ కు తీసుకొచ్చి ప్రశ్నించనున్నారు.
కీలక ఆధారాల సేకరణలో భాగంగా నిందితులకు లైంగిక సామర్ధ్య పరీక్షలు నిర్వహించి రిపోర్టును నేరభియోగపత్రంలో జత చేయనున్నారు. బాలిక మెడపై, శరీరంలో పలుచోట్ల గాయాలు, గోళ్లతో రక్కిన గాయాలను వైద్యులు గుర్తించారు. వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా బాలికను ఓ మైనర్ బాలుడు గాయపరచినట్టు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. నిందితులు ఉపయోగించిన కారులో కీలక ఆధారాలను సైతం పోలీసులు సేకరించారు.
736514 849843Good job on this write-up! I genuinely like how you presented your facts and how you made it fascinating and effortless to understand. Thank you. 539179
254496 275416Wow Da weiss man, wo es hingehen muss Viele Grsse Mirta 631215
536691 154132I typically cant uncover it in me to care enough to leaves a comment for articles on the web but this was in fact pretty great, thanks and maintain it up, Ill check back once again 792720
865563 737426Spot lets start function on this write-up, I really believe this wonderful site requirements much much more consideration. Ill apt to be once once again to read a fantastic deal much more, a lot of thanks for that info. 753157