Switch to English

ప్రధాని ఆశీస్సులతో.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి చేవ లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్‌ టెండరింగ్‌పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం విదితమే. రాజధాని అమరావతిని మార్చాలన్న వైసీపీ ప్రభుత్వ ఆలోచననీ కేంద్రం తప్పుపడుతోంది. విద్యుత్‌ ఒప్పందాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సమీక్షలపైనా కేంద్రం గుస్సా అవుతోంది. ఓ పక్క ఇవన్నీ సంచలన నిర్ణయాలంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోంటే, ఇంకోపక్క ‘అబ్బే.. మాకు అంత సీన్‌ లేదు.. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆశీస్సులతోనే అన్నీ జరుగుతున్నాయ్‌..’ అంటూ సాక్షాత్తూ వైఎస్సార్సీపీలో నెంబర్‌ టూ అయిన విజయసాయిరెడ్డి తమ ప్రభుత్వ ‘గాలి’ తీసేశారు.

ఇక్కడ విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో ఒక విషయం స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ‘అంత సీన్‌’ లేదు అని. తమ తుగ్లక్‌ చర్యల్ని సమర్థించుకోవడానికి ‘కేంద్రం ఆశీస్సులు’ అని విజయసాయిరెడ్డి ముసుగేయడం వైఎస్సార్సీపీ శ్రేణుల్ని సైతం విస్మయానికి గురిచేస్తోంది. వైఎస్సార్సీపీలో సమ్‌థింగ్‌ ఏదో ‘తేడా’గా జరుగుతున్న మాట వాస్తవం. లేకపోతే, కోడెల శివప్రసాద్‌ ఎపిసోడ్‌లో, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఓ ఛానల్‌ చర్చాకార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ, కోడెలకు క్లీన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడమేంటి.? రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్ని ‘నేను సమర్థించలేను, ఖండించలేను..’ అంటూ మరో మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఎద్దేవా చేయడమేంటి.? తాజాగా, విజయసాయిరెడ్డి తమ ప్రభుత్వం ‘ఘనతల్ని’ కేంద్రం ఖాతాలో వేసెయ్యడమేంటి.?

విజయసాయిరెడ్డి చెబుతున్న మాటల్లో అస్సలేమాత్రం వాస్తవం లేదని తాజాగా కన్నా లక్ష్మినారాయణ తేల్చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన లెక్కలు చెప్పకుండా, కేంద్రాన్ని దోషిగా చూపే ప్రయత్నం చేసింది.. ఇప్పుడు అచ్చం అలాంటి పనే వైసీపీ కూడా ప్రారంభించింది..’ అంటూ కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డారు. ఒక్కటి మాత్రం నిజం, విజయసాయిరెడ్డి.. కేంద్రానికి ‘బాకా’ ఊదడంలో సిద్ధహస్తుడు. మరీ, వైఎస్‌ జగన్‌ ఇమేజ్‌ని సైతం దిగజార్చేలా కేంద్రానికి ఆయన ‘బాకా ఊదడం’ ఎంతవరకు సబబు.? అన్నదే ఇక్కడ అసలు చర్చ.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...