చిరు సినిమాకు ఈ ఆసక్తికర టైటిల్ నే ఫిక్స్ చేసారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,094FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ డిజాస్టర్ రిజల్ట్ నుండి బయటపడ్డాడు. తన తర్వాతి చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. చిరంజీవి, బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదలైంది. పంచేద్రియాల నేపథ్యంలో తెరకెక్కనున్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా ఈ చిత్రం గురించి తెలుస్తోంది.

తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను దాదాపుగా ఫిక్స్ చేసారని సమాచారం. ముందుగా ముల్లోకాల వీరుడు, జగదేక వీరుడు వంటి టైటిల్స్ పరిశీలనలోకి వచ్చాయి. ముందు టైటిల్ డబ్బింగ్ ఫీల్స్ ఇస్తోంటే, రెండో టైటిల్ ను ఉపయోగించడానికి లేదని వైజయంతి సంస్థ ఇన్ డైరెక్ట్ గా చెప్పకనే చెప్పింది.

భూమి, అతేంద్రియ శక్తి, శ్రీ మహావిష్ణు వంటి అర్ధాలు వస్తాయి ఈ టైటిల్ కు. రెగులర్ షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది.

సినిమా

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా...

రాజకీయం

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

ఎక్కువ చదివినవి

Jana Nayagan: విజయ్ కు మరో భారీ షాక్.. లోకల్ చానెల్లో ‘జననాయగన్’

Jana Nayagan: తమిళనాడు రాష్ట్రాన్ని ఎన్నికల వేడి కుదిపేస్తున్న ప్రస్తుత తరుణంలో మరో అంశం కూడా జోరుగా వార్తల్లో నిలుస్తోంది. అదే.. విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జననాయగన్’ సినిమా. జనవరిలో విడుదల కావాల్సిన...

రొటీన్ కాదట… ‘పెద్ది’ క్లైమాక్స్ షాక్ ఇవ్వనుందా?”

పెద్ది సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రానికి సాధారణ కమర్షియల్ ముగింపుకంటే భిన్నంగా, షాకింగ్‌గా ఉండే క్లైమాక్స్‌ను సిద్ధం...

Daily Horoscope: సింహకు గౌరవం పెరుగుతుంది.. మీనకు శుభవార్తలు అందుతాయి

ఏప్రిల్ 10 , 2026 శుక్రవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దినచర్య, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఉద్యోగం, వ్యాపారం వంటి విషయాల్లో మార్గదర్శకంగా...

పెళ్లి బ్రేక్ తర్వాత నార్నే నితిన్ కొత్త సినిమా ఫిక్స్

పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్న నార్నే నితిన్ ఇప్పుడు మళ్లీ కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఆయన...

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్...