ఆస్ట్రేలియాలో జరుగుతున్న బాక్సిండ్ డే టెస్టు సిరీస్ లో భాగంగా రెండవ టెస్టు నేటి నుండి ఆరంభం అయ్యింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మెల్లగా బ్యాటింగ్ ప్రారంభించాలనుకున్న ఆస్ట్రేలియాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత కూడా ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ లను ఊపిరి తీసుకోకుండా టీం ఇండియా బౌలర్లు ఇబ్బంది పెట్టారు. దాంతో మొదటి రోజే ఆస్ట్రేలియా 195 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది.
టీం ఇండియా బౌలర్లలో బూమ్రా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, సిరాజ్ రెండు వికెట్లు, రవీంద్ర జడేజ ఒక్క వికెట్ తీశారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఏ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ వ్యక్తిగత పరుగులను సాధించలేక పోయారు. ఇద్దరు డకౌట్ అవ్వగా అయిదుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ పరుగులకే పరిమితం అయ్యారు. భారత బౌలర్లు అద్బుత ప్రదర్శణ చేశారు. మొదటి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీం ఇండియాకు కూడా ఆదిలోనే దెబ్బ పడింది. పరుగుల ఖాతా తెరవకుండానే మయాంక్ అగర్వాల్ ఔట్ అయ్యాడు. మెల్లగా స్వల్ప లక్ష్యంను చేదించి కనీసం 100 పరుగుల ఆధిక్యంలో నిలిస్తే తప్ప గెలుపుపై నమ్మకం ఉండదు.
755434 310391hi!,I like your writing so so much! 307353
455146 777151Some genuinely rattling work on behalf of the owner of this site , utterly wonderful content material . 107234
134513 323586really nice post, i undoubtedly adore this amazing site, carry on it 632756
136215 171038Outstanding post, I conceive people need to larn a good deal from this internet website its genuinely user genial . 634273
397752 794552Your writing style has been amazed me. Thanks, quite great article. 888080