మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ క్రిస్మస్ కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు పది నెలల గ్యాప్ తర్వాత తెలుగు సినిమా స్క్రీన్ పై ఒక పెద్ద సినిమా విడుదల అవ్వడంతో ప్రేక్షకులు చాలా ఎగ్జైట్ అయ్యారు. ఇండస్ట్రీకి చెందిన వారు పదుల సంఖ్యలో ఈ సినిమాను ప్రమోట్ చేశారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా చాలా కాలం తర్వాత థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం వెళ్తున్నాం అంటూ కొందరు వెళ్లారు. 50 శాతం ఆక్యుపెన్సీతో చాలా థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. మరి ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూళ్లు సాధించాయో ఇప్పుడు చూద్దామా..
నైజాంః 98 లక్షలు
సీడెడ్ః 52 లక్షలు
ఉత్తరాంధ్రః 40 లక్షలు
ఈస్ట్ః 26 లక్షలు
వెస్ట్ః 18 లక్షలు
గుంటూరుః 22 లక్షలు
కృష్ణః 13 లక్షలు
నెల్లూరుః 11 లక్షలు
మొత్తంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2.80 కోట్ల షేర్ ను 4.7 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసినట్లుగా చెబుతున్నారు.
475426 437904I gotta bookmark this website it seems really valuable really beneficial 441975
379630 970360Absolutely composed content material , thankyou for info . 373355
30562 364159I enjoy the useful details you give inside your articles. 415845
443076 858659Thanks for all your efforts that you have put in this. very fascinating data. 969968