Switch to English

పవన్‌ కళ్యాణ్‌ సై అంటే ఆ ఇద్దరూ రెడీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లో ఏం సాధిస్తాడు.? అనే ప్రశ్న కంటే, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఎప్పుడిస్తాడు.? అనే ప్రశ్నకే క్రేజ్‌ ఎక్కువగా కనిపిస్తోంది. సినిమాలు మానేయద్దనీ, వీలైనంత త్వరగా ఓ సినిమా చేయాలనీ, మెజార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఇంతవరకూ సినిమాల్లో రీ ఎంట్రీ గురించి పెదవి విప్పలేదు. తన జీవితం రాజకీయాలకే అంకితం అని ఒకటికి పది సార్లు చెప్పారు కనుక దాన్ని కాదని అభిమానులు ఎవరూ ఇంకో ఆలోచన చేయలేకపోతున్నారు. అయితే, పవన్‌ కళ్యాణ్‌ గురించి ఎప్పటికప్పుడు సరికొత్తగా సినీ గాసిప్స్‌ ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. ఈ ప్రచారంలో ఏది నిజం.? అనేది మాత్రం ఎవరికీ తెలీదు.

ఇంకొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు షురూ అవుతాయి. ఆ ఫలితాల తర్వాత జనసేనాని భవిష్యత్‌ కార్యచరణపై ఓ క్లారిటీ వస్తుందని చాలా మంది భావిస్తున్నారట. ఇదిలా ఉంటే, ఇటీవల దర్శకుడు హరీష్‌ శంకర్‌ పవన్‌ కళ్యాణ్‌ని కలిశాడనీ, సినీ విశేషాలు చర్చించాడనీ గుసగుసలు వినిపిస్తే, సింపుల్‌గా ఆ గాసిప్స్‌ని కొట్టి పాడేశాడు హరీష్‌. అంత మాత్రాన పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు చేయడు.? అని చెప్పేయలేం.. హరీష్‌ – పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ లేదనీ అనలేం. ఇదిలా ఉంటే, ఇద్దరు సినీ ప్రముఖులు మాత్రం పవన్‌ కళ్యాణ్‌తో ఎట్టి పరిస్థితుల్లో సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నారు.

రెండు ప్రముఖ నిర్మాణ సంస్థల తరపున ఆ ఇద్దరూ పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందులో ఒకటి మైత్రీ మూవీస్‌ బ్యానర్‌ కాగా, ఇంకొకటి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌. కొద్ది రోజుల క్రితమే పవన్‌ కళ్యాణ్‌తో ఈ రెండు బ్యానర్‌లకు సంబంధించిన ముఖ్యులు విడివిడిగా పవన్‌ కళ్యాణ్‌తో చర్చలు జరిపారనీ, మళ్లీ సినిమాల్లో కొనసాగడమంటూ జరిగితే, ఖచ్చితంగా మీతో సినిమాలు చేస్తానని పవన్‌ మాటిచ్చాడంటూ తాజా ఖబర్‌ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఆ రెండు బ్యానర్లలో పవన్‌ కళ్యాణ్‌తో సినిమాలు చేసేందుకు ఇద్దరు దర్శకులు కూడా సిద్ధంగా ఉన్నారట. అందులో ఒకరు పవన్‌ కళ్యాణ్‌కి వీరాభిమాని. పవన్‌ కళ్యాణ్‌తో ఆల్రెడీ హిట్‌ కొట్టాడు. ఇంకో దర్శకుడు కూడా పవన్‌ కళ్యాణ్‌కి బీభత్సమైన ఆప్తుడట.

జూన్‌ తొలి వారంలో సినీ కెరీర్‌పై స్పష్టత వస్తుందనీ, అది కూడా పోజిటివ్‌గానే ఉంటుందనీ తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలు కూడా పవన్‌ కళ్యాణ్‌ తిరిగి సినిమాల్లో నటిస్తే, అది పార్టీకి అదనపు బోనస్‌ అవుతుందని సూచించడంతో నో చెప్పడానికి పవన్‌ కళ్యాణ్‌ దగ్గర ప్రత్యేకమైన కారణాలేమీ లేనట్టే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...