Switch to English

Soldiers: సైనికుల పిల్లల పరిస్థితిపై ఐఏఎఫ్ అధికారిణి పోస్టు వైరల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,764FansLike
57,764FollowersFollow

Soldiers: దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు లెక్కచేయడమే కాదు.. కుటుంబానికి దూరంగా ఉంటారు సైనికులు (Soldiers). బదిలీలపై అనేక ప్రదేశాలకు వెళ్తారు. సైనికుల పిల్లలు కూడా అనేక ప్రాంతాలు వెళ్లాల్సి ఉంటుంది. దీనిపై సైనికుల పిల్లలు ఎదుర్కొనే భావోద్వేగాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Airforce) స్క్వాడ్రన్ లీడర్ నిహారికా హండా (Squadron leader Niharika Handa) సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఆసక్తిగా మారింది.

‘సైనికుల పిల్లలు గొప్పవారు. ఒక ప్రాంతానికి, తోటి చిన్నారులతో కలిసేలోపు మరో ప్రాంతానికి వెళ్లిపోతారు. తల్లిదండ్రుల కోసం తమ ఇష్టాలు, స్నేహాలను త్యాగం చేస్తారు. చదువు ఒకచోట జరగదు. మార్పును స్వీకరిస్తారు. చిన్న వయసులో ఇదేమంత సులభమైనది కాదు’.

‘ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ ఒకరకంగా దేశానికి సేవ చేస్తున్నారు. అందుకే సైనికుల పిల్లలపై నాకు అత్యంత ఆరాధనాభావం ఉంటుంద’ని అన్నారు. బిజీ షెడ్యూల్లో తన బిడ్డ అందిస్తోన్న సహకారాన్ని ప్రస్తావిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు తన చిన్నారితో దిగిన ఫొటో షేర్ చేశారు. దీంతో నెటిజన్ల నుంచి ఆమెకు మద్దతిస్తూ అనేక సందేశాలు పంపిస్తున్నారు.

సినిమా

కన్నప్ప కామిక్ సిరీస్.. ఫైనల్ వీడియో రిలీజ్..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్లు జోరందుకున్నాయి. జూన్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్, కాజల్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో...

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘వీరమల్లు’ రిలీజ్ డేట్ వచ్చేసింది

పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఎదరు చూస్తున్న హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ప్రకటించారు. జూన్ 12న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నామని...

‘వచ్చినవాడు గౌతమ్ మూవీ’లో అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యమోక్ష..

అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ లో చిన్నామె రమ్య మోక్ష కంచర్ల అంటే తెలియనే వారే ఉండరు. సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది....

రాజ్ తో సమంత డేటింగ్ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్

స్టార్ హీరోయిన్ సమంత ఈ నడుమ తరచూ వార్తల్లో నిలుస్తోంది. మరీ ముఖ్యంగా డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో ఆమె డేటింగ్ లో ఉందంటూ పెద్ద ఎత్తున...

Peddi: “పెద్ది” ఆడియో..! రజినీకాంత్ తర్వాత రామ్ చరణ్ కే దక్కిన...

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "పెద్ది". ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై...

రాజకీయం

చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడుల జోరు..

ఏపీలో పారిశ్రామిక రంగం మళ్లీ పరుగులు పెడుతోంది. గత ఐదేళ్లలో అసలు ఏపీలో పెట్టుబడుల ఊసే లేదు. కేవలం ప్రచారాలకే పరిమితం అయింది వైసీపీ. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ...

రెడ్ బుక్ ను మరువం.. కేడర్ జోలికి వస్తే వదలనుః నారా లోకేష్‌

'కూటమి అధికారంలోకి వచ్చాక అందరినీ కలుపుకుని పోతున్నాం. సంక్షేమం, అభివృద్ధిని ఒకే తాటిపై తీసుకెళ్తున్నాం. అలా అని అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. రెడ్ బుక్ ను మరువం. కచ్చితంగా అమలు...

2029 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదీ.!

2024 ఎన్నికల్లో వై నాట్ 175 అని నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని కోల్పోయింది.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. నిజానికి, ఘోర పరాజయంపై వైసీపీ నేతలు ఓ స్పష్టతతోనే వున్నా,...

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు..

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిక్కుల్లో పడ్డారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు అటవీశాఖ అధికారులు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ...

వైఎస్ జగన్ పాదయాత్ర.! బెదిరిపోతున్న వైసీపీ నేతలు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేయబోతున్నారట. ఈ విషయాన్ని వైసీపీ నేతలే చెబుతున్నారు. అయితే, అప్పుడే కాదు లెండి.. ఇంకాస్త సమయం...

ఎక్కువ చదివినవి

AP Liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం..! భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్‌

AP Liquor scam: రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం జరిగింది. కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు మైసూరులో అరెస్టు చేశారు. ప్రస్తుతం...

ఆపరేషన్ సిందూర్: ఆధారాలు కావాలా నాయనా.!

భారత ప్రభుత్వం, ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అంటే, భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ అని అర్థం.! ఇందులో పెడార్థాలు తీయడానికి ఏమీ లేదు. పహల్గామ్ టెర్రర్ ఎటాక్...

‘P-4″ పాలసీపై విషం.. వైసీపీ సానుకూల మీడియా ఉన్మాదం

కార్పొరేట్ సంస్థలు, ధనవంతులు.. కొందరు పేదలకు మార్గదర్శకులుగా మారి వారిని పేదరికం నుంచి బయటపడేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమే "P-4". మొదటినుంచి దీనిపై వైసీపీ సానుకూల మీడియా విషం చిమ్ముతూనే ఉంది....

Peddi: “పెద్ది” ఆడియో..! రజినీకాంత్ తర్వాత రామ్ చరణ్ కే దక్కిన ఆ క్రేజ్..

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "పెద్ది". ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. సినిమాకు ఎ.ఆర్.రెహమాన్...

2029 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదీ.!

2024 ఎన్నికల్లో వై నాట్ 175 అని నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని కోల్పోయింది.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. నిజానికి, ఘోర పరాజయంపై వైసీపీ నేతలు ఓ స్పష్టతతోనే వున్నా,...