సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై జ్యూడీషియల్ విచారణకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు వరంగల్ మూడో మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కు విచారణ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో విచారణ జరిపి నివేదికను సీల్డ్ కవర్ లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. లైంగిక దాడి, హత్య, రాజు మృతిపై పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ హైకోర్టులో పిల్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అయితే.. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని.. మృతదేహానికి పోస్టుమార్టం జరిపిన సమయంలో తీసిన వీడియో కూడా ఉందని.. ఏడుగురు సాక్షులను విచారించామని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. స్పందించిన హైకోర్టు వీడియోలు రేపు రాత్రి 8లోపు వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని ఆదేశించింది.
192386 689726But wanna comment which you have a very good internet web site , I enjoy the style and style it actually stands out. 983516
352390 367300This Los angeles Weight Loss diet happens to be an low and flexible going on a diet application meant for usually trying to drop the weight as nicely within the have a significantly healthier lifetime. shed weight 655371
97046 699458Enjoyed searching at this, extremely very good stuff, thanks . 162039