బండ్ల గణేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘డేగల బాబ్జి’ అనే టైటిల్, బండ్ల గణేశ్ ఫస్ట్ లుక్ ను బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ కొత్త జర్నీలో సక్సెస్ కావాలంటూ హరీశ్ శంకర్ కోరుకున్నారు. నా కెరీర్ లో అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ గా నిలువబోతున్న సినిమా ఇది. హరీశ్ కు థ్యాంక్స్ అంటూ గణేశ్ రీట్వీట్ చేశారు.
పోస్టర్ లో బండ్ల గణేశ్ తలకు ఎర్రటి తువ్వాలు, నుదిటిపై ఘాటు, ఆవేశంతో చూస్తూ రఫ్ గా ఉన్నారు. వెంకట్ చంద్ర ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ బ్యానర్లో స్వాతి చంద్ర ఈ సినిమా నిర్మిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
All the best to the passionate producer, a movie lover and an actor @ganeshbandla gaaru wishing you & team a huge success 👍👍 pic.twitter.com/2PvzqIeiKY
— Harish Shankar .S (@harish2you) September 17, 2021
853432 476161I like this web site so much, saved to favorites . 705036
813023 868917You ought to get involved in a contest first of the greatest blogs more than the internet. Ill recommend this page! 303739
321317 252788Hello, Neat post. There can be a dilemma together with your website in internet explorer, could test thisK IE nonetheless is the marketplace leader and a large portion of folks will leave out your outstanding writing due to this issue. 242419