Switch to English

పోర్న్ సైట్ లో మణిరత్నం హీరోయిన్ ఫోన్ నంబర్..!

ఓ అస్లీల వెబ్ సైట్ లో హీరోయిన్ గాయత్రీ సాయి ఫోన్ నంబర్ ఉండడం అందరికి షాక్ కలిగించింది. ఇలాంటి అస్లీల వెబ్ వెబ్ సైట్ లో ఆమె నంబర్ చూసి అంతా షాక్ అయ్యారు .. ఈ విషయం తెలుసుకున్న సదరు నటి కూడా పోలిసులకు పిర్యాదు చేసింది.

ఆ వివరాల్లోకి వెళితే ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అంజలి తదితర సినిమాల్లో గాయత్రీ సాయి కీ రోల్స్ పోషించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే అనుకోకుండా ఆమె ఫోన్ నంబర్ ఓ పోర్న్ సైట్ లో చూసి షాక్ అయింది.

దాంతో అప్రమత్తమైన ఆమె వెంటనే పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే తన ఫోన్ నంబర్ ని పోర్న్ సైట్ లో పెట్టిందో ఎవరో అన్న దిశగా ఆరా తీయగా అది ఓ ఫుడ్ డెలివరీ బాయ్ పనే అనే అనుమానం వ్యక్తం చేసింది గాయత్రీ.

తాను ఈ మద్యే ఫుడ్ ఆర్డర్ చేసానని, అయితే డెలివరీ బాయ్ తన అడ్రస్ కు రావడానికి చాలా సార్లు ఫోన్ చేసాడని, అయితే అతడు డెలివరీ సమయంలో మత్తులో ఉన్నట్టు గమనించానని, అతడి ప్రవర్తన బాగా లేనట్టు తెలిపింది గాయత్రీ.

ఈ మధ్య చాలా మంది ఫుడ్ డెలివరీ బాయ్స్ పలు అకృత్యాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు వింటూనే ఉన్నాం.

సినిమా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కు కాస్ట్‌ కట్టింగ్‌ తప్పదా?

రాజమౌళి సినిమా అంటే భారీ బడ్జెట్‌కు పెట్టింది పేరు. ఈగతో సినిమా తీసినా కూడా దానికి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టిన ఘనత రాజమౌళికి...

పవన్‌ ఆ రెండు సినిమాలు ఈ ఏడాది చేయడేమో!

అజ్ఞాతవాసి తర్వాత రెండేళ్ల గ్యాప్‌ తీసుకున్న పవన్‌ కళ్యాణ్‌ కొన్నాళ్ల క్రితం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. కెరీర్‌లో...

మహేష్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మద్య రచ్చ

మహేష్‌ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల...

కరోనాతో అల్లు వారి ‘ఆహా’లో ఢొల్ల బయటపడినది

రాబోయే రోజుల్లో ఓటీటీ రాజ్యం ఏళబోతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వంటి దేశాల్లో ఓటీటీ బిజినెస్‌ చాలా లాభసాటిగా ఉంది. ఇండియాలో...

#AA20 అప్‌డేట్‌ ఇవ్వకుంటే ఊరుకునేలా లేరుగా

అల్లు అర్జున్‌ 20వ చిత్రం సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. రంగస్థలం చిత్రం తర్వాత రెండేళ్ల గ్యాప్‌ వచ్చిన నేపథ్యంలో చాలా కసిగా ఉన్న...

రాజకీయం

జగన్‌ సారూ.. కరోనా ప్రాణం తీసింది చూడూ.!

‘పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకుంటే కరోనా వైరస్‌ నయమైపోతుంది.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే వైరస్‌ తగ్గిపోతుంది..’ అంటూ మొదట్లో కరోనా వైరస్‌ని చాలా తేలిగ్గా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. కరోనా...

వైఎస్‌ జగన్‌ సర్కార్‌ని పవన్‌ ప్రశ్నిస్తే.. ఎదురు దాడి చేయడమేంటి.?

జనసేన అధినేత ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. కష్టం ఎక్కడ వచ్చినా, బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తారాయన. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో పవన్‌ కళ్యాణ్‌ చిత్తశుద్ధి ఏంటన్నది బాధిత...

బోయింగ్ కు కరోనా సెగ: లేఆఫ్ దిశగా…

యావత్ ప్రపంచాన్ని నిలువెల్లా వణికిస్తున్న కరోనా మహమ్మారితో వివిధ రంగాలు ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఓ వైపు మానవాళి ఆరోగ్యానికి సవాల్ గా పరిణమించిన కోవిడ్-19.. మరోవైపు ఆర్థికపరమైన సంక్షోభానికీ కారణమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా...

రెడ్డిగారి నిస్సిగ్గు రాజకీయం.. నవ్విపోదురుగాక ఆయనకేటి.!

విజయసాయిరెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరిది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా వున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ ఆయనే నెంబర్‌ టూ పొజిషన్‌లో వున్నారన్నది జగమెరిగిన సత్యం. ఎంపీగా రాజ్యసభకు ప్రాతినిథ్యం...

9 నిమిషాలు.. మళ్ళీ నిరాశపర్చిన నరేంద్ర మోడీ

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇవ్వబోతున్నారనే ప్రకటన నిన్న రావడంతో. ఏం చెబుతారు నరేంద్ర మోడీ.? లాక్‌ డౌన్‌ ఎత్తివేతపై ఆయనేమైనా...

ఎక్కువ చదివినవి

అక్కీ.. అసలైన హీరో

పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే కాదు.. నలుగురికీ సాయం చేయాలనే పెద్ద మనసు కూడా ఉండాలి. అలా సాయం చేసినవారు రీల్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోలనిపించుకుంటారు. ప్రపంచం చేత...

కరోనాని వైఎస్‌ జగన్‌ లైట్‌ తీసుకున్నారుగానీ..!

ఇంట్లో వుండి పారాసిటమాల్‌ వేసుకుంటే చాలు.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే చాలు.. అంటూ మొదట్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కరోనా వైరస్‌ని చాలా లైట్‌...

కరోనా ప్రభావం ఈ నిర్మాతపై ఎక్కువ ఉందట

కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీపై చాలా తీవ్రంగా పడుతున్న విషయం తెల్సిందే. డైలీ లేబర్స్‌ నుండి స్టార్‌ నిర్మాతల వరకు ఈ ప్రభావంను ఎదుర్కొంటున్నారు. టాలీవుడ్‌ నిర్మాతల్లో పలువురు కోట్ల రూపాయలు పెట్టుబడి...

కరోనా నియంత్రణకు లోకేశ్ చిట్కా

ప్రపంచం మొత్తాన్ని నిలువెల్లా వణికిస్తూ.. లక్షలాది మంది ప్రజల్ని భయకంపితులను చేస్తున్న కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి అందరూ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వైరస్ కు మందు లేకపోవడంతో వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ...

పోలికేకలకు, పరిపాలనలకు తేడా ఇదే!

విషయం ఏదైనా, పరిస్థితి ఏదైనా.. సర్వకాల, సర్వావస్థల్లోనూ చంద్రబాబు పేరెత్తినా, ఎత్తకున్నా ఆయనపై తీవ్ర విమర్శలు చేయడంలో వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ముందుంటారు. తాజాగా కరోనా వైరస్ తన ప్రతాపం...