Switch to English

ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ వెనక మెగాస్టార్ ఉన్నాడా ?

లేటెస్ట్ గా ప్రభాస్ హీరోగా ప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది అని నిన్న ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మహానటి సినిమాతో జాతీయ అవార్డులు గెలుచుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా అనగానే ఆ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంత సడన్ గా ఈ ప్రాజెక్ట్ గురించి ఎందుకు ప్రకటించారు. ఎప్పుడు ఈ విషయం గురించి కనీసం క్లూ కూడా రాలేదని అనుకుంటున్నారు సినీజనాలు . అయితే ఈ సినిమా వెనక మెగాస్టార్ ఉన్నాడని అర్థం అవుతుంది? ఏంటి షాక్ అవుతున్నారా ? మీరు వింటున్నది నిజమే.

మెగాస్టార్ తో వైజయంతి బ్యానర్ లో నిర్మాత అశ్విని దత్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. చిరంజీవి కోసం నాగ్ అశ్విని ని కథ కూడా సిద్ధం చేయమని చెప్పాడు. నాగ్ అశ్విన్ కూడా మెగాస్టార్ కోసం కథ సిద్ధం చేసే పనిలో బిజీగా మారాడు. అయితే కథ రెడీ అయ్యాకా చిరంజీవికి వినిపించారట, కథ బాగా నచ్చింది కానీ ఆ సినిమాకు నేను సెట్ కానీ .. ఎందుకంటే ఏజ్ దృష్ట్యా ఇబ్బంది వస్తుంది కాబట్టి .. ఈ కథ ప్రభాస్ కు అయితే బాగుంటుందని మెగాస్టార్ సూచించడంతో వెంటనే ఈ కథను ప్రభాస్ కు వినిపించారట, కథ ఎగ్జాయిట్ చేయడంతో ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్టు టాక్. సో హీరో, దర్శకుడు సెట్ అయ్యారు కాబట్టి .. ఈప్రాజెక్ట్ ను వెంటనే అనౌన్స్ చేసారు. అయితే ఇది భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా తరహా సినిమా కాదని సమాచారం.

ప్రస్తుతం ప్రభాస్ తన 20 వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఫిలిం సిటీ లో వేసిన యూరోప్ జరుగుతుంది. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓ డియర్ అనే పేరు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ జూన్ తో పూర్తవుతుందంట, ఆ తరువాత నాగ్ అశ్విని సినిమా సెట్స్ పైకి రానున్నట్టు సమాచారం. అది సంగతి !!

సినిమా

మెగాస్టార్ రీమేక్ లోకి జగ్గూ భాయ్.!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా కారణంగా బ్రేక్ పడిన...

మరో స్పెషల్ రికార్డ్ కొట్టేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు నచ్చిన సినిమాల గురించి పోస్ట్ చేయడం...

మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండేలా లేదుగా.!

సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ సమయంలో రాజమౌళిని...

లెజండరీ దర్శకుడితో విక్టరీ వెంకటేష్?

దర్శకుడిగా కె రాఘవేంద్రరావు తెలుగు సినీ ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా కమర్షియల్ ఫార్మటును కొత్త పుంతలు తొక్కించి రాఘవేంద్రరావు ఎన్నో మరపురాని విజయాలను...

స్పెషల్‌: స్టార్ హీరోతో రెజీనా షార్ట్ ఫిల్మ్

తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రెజీనా. ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేకపోవడం తో వెబ్ సిరీస్...

రాజకీయం

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఇళ్ళ పట్టాల పేరుతో వైసీపీ నేతలు దోచేస్తున్నారా.?

జులై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో అదే రోజున పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గత కొద్ది నెలలుగా...

మళ్ళీ లాక్‌డౌన్‌.. హైద్రాబాద్‌పై ఏంటీ గందరగోళం.?

గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో మళ్ళీ కరినంగా లాక్‌డౌన్‌ అమలు కాబోతోందట.! గత కొద్ది రోజులుగా విన్పిస్తోన్న ఈ ఊహాగానాలు సగటు హైద్రాబాదీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. ‘హైద్రాబాద్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది’...

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై ఈడీ కేసు

టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఈ...

వైసీపీకి మళ్ళీ ‘పీకే’ అవసరం ఎందుకొచ్చినట్లు.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ప్రశాంత్‌ కిషోర్‌ ‘అవసరం’ వచ్చిందట. గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితిపై ‘పీకే’ టీమ్ తో అంచనా వేయించి, పరిస్థితులు తేడాగా వుంటే సరిదిద్దుకునేందుకు పార్టీ...

ఏపీ కరోనా టెస్టుల్లో విశ్వసనీయత ఎంత.?

కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత ఒకరు తనకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్ట్‌ జరిగితే పాజిటివ్‌ అని తేలిందనీ.. అదే తెలంగాణలో టెస్ట్‌ చేయించుకుంటే నెగెటివ్‌గా తేలిందనీ ఆరోపిస్తూ.. కొన్ని ఆధారాల్ని తెరపైకి...

ఎక్కువ చదివినవి

భారత్‌లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారిలో కీలక అడుగు

ప్రపంచ వ్యాప్తంగా ఔషద తయారీ సంస్థలు ప్రస్తుతం కోవిడ్‌ 19 కు వ్యాక్సిన్‌ను కనిపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇండియాలో కూడా పలు కంపెనీలు వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు తీవ్రంగా ప్రయతిస్తున్నాయి. ఇండియాకు చెందిన...

కరోనా స్వైరవిహారం.. ఐదు లక్షలు దాటిన కేసులు

దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లాక్ డౌన్ ఎత్తివేయడం.. దాదాపు అన్ని రకాల కార్యకలాపాలకూ అనుమతి ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొంది. చాలామంది...

‘బూతు’లోనే భవిష్యత్తు.. ఇదేం ‘ఖర్మ’రా బాబూ.!

ఆయన ఒకప్పుడు సంచలన దర్శకుడు. ఇప్పుడు మాత్రం ఆయన్ని ‘బూతు’లో భవిష్యత్తు వెతుక్కుంటోన్న ఓ ‘మానసిక రోగి’లా చూస్తున్నారు. ఏదో ఒక సంచలనం కోసం నిత్యం ‘కక్కుర్తి’ పడే, సదరు మాజీ సంచలన.....

కొత్త ఆంబులెన్సులకు ప్రమాదం.. సీఎం ప్రారంభించిన కాసేపటికే..

కొత్తగా అందుబాటులోకి వచ్చిన 104, 108 అంబులెన్సుల తరలింపులో చిన్న అపశృతి జరిగింది. సీఎం జగన్ విజయవాడలో జెండా ఊపి ప్రారంభించిన ఈ సర్వీసుల్లో సుమారు 70 వాహనాలు మచిలీపట్నం వైపు బయలుదేరాయి....

దొంగలా దాడి.. మరోసారి ‘దాసరి’ కుమారుల ఆస్తి గొడవలు.!

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం దాసరి గారు లేని లోటు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆయన ఉన్నప్పుడు ఓ పెద్దన్నలా ఇండస్ట్రీలో ఎవరికీ ఏ కష్టం వచ్చిన తన భుజాలపై వేసుకొని పరిష్కరించేవాడు....