Switch to English

‘హనుమాన్’ 50 రోజుల పండగ గొప్ప ఆనందాన్ని ఇచ్చింది: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,805FansLike
57,764FollowersFollow

‘హనుమాన్’ అద్భుత విజయం ప్రేక్షకుల వలనే సాధ్యపడింది. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: హీరో తేజ సజ్జా

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి, సక్సెస్ ఫుల్ గా 50 రోజులని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది. ఈ వేడుకలో చిత్ర యూనిట్ కు హనుమాన్ ప్రతిమలను జ్ఞాపికలుగా అందించారు మేకర్స్.

హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. 50 రోజుల పండగ చూసి చాలా కాలమైయింది. అది హనుమాన్ సినిమాకి జరగడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. ఒక సక్సెస్ ఫుల్ సినిమా చాలా మంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, పంపిణీదారులు, థియేటర్స్ ఇలా చాలా మంది జీవితాలని మారుస్తుంది. అది సెలెబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. హనుమాన్ లాంటి సినిమా 50 రోజులు 150 థియేటర్స్ లో నడిచిందనేది చాలా మందికి నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ వేడుక చాలా ముఖ్యం. నా మొదటి ‘అ’. నాని గారు నిర్మించారు. ఆ సినిమా క్రిటికల్ గా చాలా పేరు వచ్చింది. కమర్షియల్ గా మంచి హిట్ అయ్యింది. అయితే సక్సెస్ ని సక్సెస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుకదా అని సక్సెస్ ఈవెంట్ చేయలేదు. సక్సెస్ ఈవెంట్ చేయలేదు కాబట్టి ఆ సినిమా కమర్శియల్ హిట్ కాలేదేమో అని చాలా మంది అనుకున్నారు. అందుకే సక్సెస్ ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, ఒక జెన్యూన్ హిట్ అనేది చాలా ముఖ్యం. ఇలాంటి వేడుకలో అంతా పాల్గోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. సినిమాని ఆదరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. రీమాస్టర్డ్ వెర్షన్ వస్తోంది. అది మీకు ఇంకా సర్ప్రైజ్ చేయబోతుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే సినిమాలకు హనుమాన్ విజయం గట్టిపునాది వేసింది. ప్రేక్షకులని అలరించే క్యాలిటీ సినిమాలు మా యూనివర్స్ నుంచి రెడీ చేస్తున్నాం. హనుమాన్ ఇంటర్నేషనల్ రిలీజ్ కూడా త్వరలో జరగబోతుంది. హనుమాన్ ప్రపంచదేశాల్లో కూడా మన తెలుగు సినిమా గొప్పదదాన్ని చాటబోతుంది. దీనికి కారణం మా నిర్మాత విజన్. నిరంజన్ గారికి థాంక్స్. హనుమాన్ 50 రోజుల అనేది ఒక స్టెప్ మాత్రమే. ఈ సినిమాతో ఇంకెన్నో స్టెప్స్ ఎక్కబోతున్నాం. ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సినిమాని సబ్మిట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అవార్డ్స్ వస్తాయనే నమ్మకం వుంది. జై హనుమాన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. అతి త్వరలో దాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నాం. హనుమాన్ లో చివరి ఐదు నిమిషాలు ఎలా విపరీతంగా నచ్చిందో జై హనుమాన్ లో అది సినిమా అంతా ఉండబోతుంది. మీరు ఇచ్చిన ఈ సక్సెస్ ని భాద్యతగా తీసుకొని మీ రుణాన్ని జైహనుమాన్ తో తీర్చుకోబోతున్నాను. జై శ్రీరామ్.. జై హనుమాన్.. జై హిందీ” అన్నారు.

హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ప్రేక్షకుల వలనే ఈ అద్భుత విజయం సాధ్యపడింది. సినిమా గురించి చాలా వేదికల్లో మాట్లాడను. ఇప్పుడు సినిమా మీ ముందు వుంది కాబట్టి ఇకపై మీరు ముందుకు తీసుకెల్తారు. అది చాలు మాకు. మమ్మల్ని నమ్మి, ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు” తెలిపారు.

నిర్మాత్ర నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… చాలా రోజుల తర్వాత 50 రోజుల పండగ హనుమాన్ సినిమాతో జరుపుకోవడం చాలా అనందంగా వుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మొదటి సినిమానే ఇంత పడ్డ విజయం సాధించడం సంతోషంగా వుంది. ఇది కేవలం ఒక శాతం మాత్రం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇంకా అద్భుతమైన చిత్రాలు రాబోతున్నాయి. మా సినిమాని మీడియా చాలా సపోర్ట్ చేసింది. తేజ సజ్జా చాలా నమ్మకంతో అంకిత భావంతో సినిమా చేశారు. మా సినిమాలో పనిలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 50 రోజులు 150 థియేటర్స్ లో ఆడటం అంటే మాములు విషయం కాదు. మా డిస్ట్రిబ్యుటర్స్, ఎగ్జిబ్యుటర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు. మా ప్రొడక్షన్ టీం అందరికీ స్పెషల్ థాంక్స్. చాలా హార్డ్ వర్క్ చేసిన సినిమా చేశాం. మా నుంచి రానున్న సినిమాలని కూడా ఇదే పాషన్ తో చేస్తాం. ప్రేక్షకులు కూడా ఇదే ఆదరణ చూపాలని కోరుకుంటున్నాం. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

34 COMMENTS

సినిమా

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

బలగం, కోర్ట్ తరహాలోనే ‘సారంగపాణి జాతకం’

బలగం, కోర్ట్‌ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి అదే జోష్‌తో 'సారంగపాణి జాతకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మోహన కృష్ణ...

రాజకీయం

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

లిక్కర్ రాజ్ దొరికాడు.! తర్వాతేంటి.?

రాజ్ కసిరెడ్డి, పేరు మార్చుకుని మరీ తప్పించుకునే ప్రయత్నం చేసినా, ఏపీ పోలీసులు, వ్యూహాత్మకంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. దేశంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్‌గా చెప్పబడుతున్న, వైసీపీ హయాంలో జరిగిన...

ఎక్కువ చదివినవి

మహేష్ బాబుకు ఈడీ సమన్లు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ED) నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు...

పవన్ కళ్యాణ్‌కి ఏమైంది.? అనారోగ్య సమస్య తీవ్రమైనదా.?

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కొద్ది రోజుల క్రితం హైద్రాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చాలాకాలంగా ఆయన, వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. అలాగే,...

ఉత్తరాది కలెక్షన్లను గౌరవించాలి : విష్ణు మంచు

మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. జూన్ 27న వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం నార్త్ లో భారీగా ప్రమోషన్లు చేస్తోంది...

కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్న విజయ సాయి రెడ్డి.?

బీజేపీలోకి వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి దూకెయ్యడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఆయన కేంద్ర మంత్రి పదవిని ఆశిస్తున్నారట. ఈ విషయమై కొంత గందరగోళం నడుస్తున్నట్లే కనిపిస్తోంది. అత్యంత విశ్వసనీయ...

గుడివాడ, గన్నవరంపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. ప్లాన్ అదే..?

గుడివాడ, గన్నవరం.. ఈ రెండు నియోజకవర్గాలు ఏపీలో చాలా ఫేమస్. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన కొడాలి నాని, వల్లభనేని వంశీ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరి పేర్లు లేకుండా...