Switch to English

గని వాయిదా ప్లాన్ అందుకేనా?

మెగా హీరో వరుణ్ తేజ్ నుండి వస్తోన్న బాక్సింగ్ డ్రామా గని. ఈ చిత్రంపై మొదటి నుండి అంచనాలు డీసెంట్ గానే ఉన్నాయి. బాక్సర్ గా నటించడం కోసం వరుణ్ తేజ్ స్పెషల్ ట్రైనింగ్ ను తీసుకున్నాడు. ఈ చిత్రాన్ని మొదట జులైలో విడుదల చేద్దామనుకున్నారు కానీ అది కోవిడ్ కారణంగా సాధ్యపడలేదు. ఆ తర్వాత డిసెంబర్ 3 అన్నారు, డిసెంబర్ 10 అన్నారు కానీ లేటెస్ట్ గా గని చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ ప్రకటన వెనక బాగానే ఆలోచన జరిగినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 3 అంటే అఖండతో డైరెక్ట్ క్లాష్ ఉంటుంది. డిసెంబర్ 10 అంటే అటు అఖండ ఇటు పుష్ప మధ్యలో నలిగిపోవాల్సి ఉంటుంది. ఎంత లేదన్నా సెకండ్ వీకెండ్ లో థియేటర్లను లేపేస్తారు.

అదే డిసెంబర్ 24 అంటే శ్యామ్ సింగ రాయ్ తో డైరెక్ట్ క్లాష్ ఉన్నా అది పెద్ద సినిమా కాదు. పైగా సంక్రాంతి సినిమాలు వచ్చే వరకూ ఫ్రీ రన్ ఉంటుంది. అందుకే డిసెంబర్ 24 అని నిర్ణయం తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

జిల్లాల రగడ: ఇది బులుగు వ్యూహం కాదు కదా.?

వైఎస్ జగన్ సర్కారు రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటు దిశగా ముందడుగు వేసిన విషయం విదితమే. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. మరోపక్క, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని...

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

కొత్త జిల్లాల వ్యవహారం ఒక డ్రామా : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు....

ఎక్కువ చదివినవి

కొనసాగుతున్న ఉధృతి..! దేశంలో కొత్తగా కరోనా కేసులు 3లక్షలు పైనే..!

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 14 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,06064 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే 27వేల కేసులు తగ్గినా.....

హమ్యయ్యా.. దేశంలో కరోనా కేసులు తగ్గాయి..! 3లక్షలకు దిగువనే..

దేశంలో ప్రతిరోజూ 3లక్షలకు పైగానే నమోదవుతున్న కోవిడ్ కేసులు నిన్న తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,55,874 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 16 లక్షల మందికి కరోనా పరీక్షలు...

రాశి ఫలాలు: ఆదివారం 23 జనవరి 2022

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం సూర్యోదయం: ఉ 6:38 సూర్యాస్తమయం : సా‌.5:46 తిథి: పుష్య బహుళ పంచమి ఉ.7:12 వరకు తదుపరి షష్ఠి సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం) నక్షత్రము : ఉత్తర ఉ.9:37...

షర్మిల ఏపీలో పార్టీ పెడితే చేరే తొలి వ్యక్తి కొడాలి నాని: బుద్దా వెంకన్న

షర్మిల ఏపీలో పార్టీ పెడితే.. జగన్​ని తిట్టి ఆ పార్టీలో చేరే తొలి వ్యక్తి కొడాలి నాని అని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. గుడివాడ క్యాసినోపై దృష్టి మరల్చేందుకే...

మార్చి 31లోపు ప్రతి నియోజకవర్గంలో దళితబంధు: మంత్రి హరీశ్ రావు

దళితబంధు పథకాన్ని మార్చి 31లోపు ప్రతి నియోజకవర్గంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. సంగారెడ్డిలో ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడారు....