రానా దగ్గుబాటి హీరోగా విరాటపర్వం అనౌన్స్ అయినప్పుడు ఆసక్తి రేగింది. హార్డ్ హిట్టింగ్ చిత్రంగా మొదటి నుండి విరాట పర్వం చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇందులో రానా నక్సలైట్ పాత్రను పోషించడం, హీరోయిన్ సాయి పల్లవి కావడంతో అంచనాలు పెరిగాయి. టీజర్, ఫస్ట్ సాంగ్ తో మంచి రెస్పాన్స్ ను కూడా తెచ్చుకుంది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది.
ఆ తర్వాత థియేటర్లు తెరుచుకున్నా కానీ నిర్మాత సురేష్ బాబు ఓటిటికి వెళ్ళాలా, థియేటర్లకు ఓటు వేయాలా అన్న కన్ఫ్యూజన్ లో పుణ్య కాలం గడిచిపోయింది. డిసెంబర్ లో సినిమా విడుదల చేయడానికి లేదు. ఇప్పటికే స్లాట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి.
ఇక సంక్రాంతికి భీమ్లా నాయక్ వస్తోంది. అందులో రానా సెకండ్ లీడ్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. భీమ్లా నాయక్ విడుదలయ్యాక విరాట పర్వం రిలీజ్ గురించి నిర్ణయం తీసుకుంటారట.
81562 12762You want to join in a contest very first of the finest blogs on the web. I most definitely will suggest this site! 884406
674782 130703Hello. remarkable job. I did not imagine this. This is a great story. Thanks! You produced certain fine points there. I did a search on the subject matter and located the majority of folks will have exactly the same opinion along with your blog. 692009
744467 616218Exceptional blog here! Also your internet website loads up rapidly! What host are you utilizing? Can I get your affiliate link to your host? I wish my website loaded up as swiftly as yours lol 772614
749595 630418I adore gathering valuable information, this post has got me even a lot more info! . 655454