మాస్ ఆడియన్స్ కి ఏం కావాలో బాగా తెలిసిన దర్శకులలో ఒకరైన హరీష్ శంకర్ ఇప్పటి వరకూ క్లాస్ ఇమేజ్ ఉన్న వరుణ్ తేజ్ ని హీరోగా తీసుకొని చేసిన ఊర మాస్ ఎంటర్టైనర్ ‘గద్దలకొండ గణేష్’. సెప్టెంబర్ 20న రిలీజ్ అయినా ఈ సినిమా మార్నింగ్ షో నుంచే సూపర్ పాజిటివ్ పబ్లిక్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి వీకెండ్ లో సుమారు 13.13 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది.
సుమారు 20 కోట్లకి ఆంధ్ర, తెలంగాణ రైట్స్ అమ్ముడుపోయిన ఈ సినిమా మొదటి ఆరు రోజుల్లో సుమారు 17 కోట్ల షేర్ సాధించింది. దీంతో సెకండ్ వీకెండ్ ముగిసే సరికి ఈ చిత్రం పూర్తి ప్రాఫిట్ జోన్ లోకి వెళ్తుందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నారు. ఏరియా వారీగా గద్దలకొండ గణేష్ కలెక్షన్స్ వివరాలు..
నైజాం – 6.29 కోట్లు
సీడెడ్ – 2.79 కోట్లు
గుంటూరు – 1.47 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.05 కోట్లు
తూర్పు గోదావరి – 1.25కోట్లు
పశ్చిమ గోదావరి – 1.18 కోట్లు
కృష్ణా – 1.26 కోట్లు
నెల్లూరు – 0.70కోట్లు
మొత్తం షేర్ – 16.99 కోట్లు
856902 756441Some genuinely good and utilitarian info on this internet website , likewise I feel the layout has great features. 138902
293078 661047In case you are viewing come up with alter in most with the living, starting point usually L . a . Weight reduction cutting down on calories platform are a wide stair as part of your attaining that most agenda. weight loss 291598
599408 998954I took a break to view your article. I identified it quite relaxing 4668
447168 870545if this post was likened to a flavor of yogurt, what flavor would it be? Banana, I believe. 367051