Switch to English

అరెస్ట్ తప్పించుకోవడానికి 25 లక్షలు లంచమిచ్చిన రాజ్ కుంద్రా

నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను ఇటీవలే ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. పోర్నోగ్రఫిక్ కంటెంట్ తయారుచేసే రాకెట్ వెనకాల మెయిన్ హస్తం ఉన్న వ్యక్తిగా రాజ్ కుంద్రా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. రోజూ భారీ సంఖ్యలో అమౌంట్స్ రాజ్ కుంద్రా అకౌంట్ లో పడినట్లు తెలుస్తోంది.

అలాగే రాజ్ కుంద్రా విషయంలో మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ ఏడాది మొదట్లో రాజ్ కుంద్రా అరెస్ట్ నుండి తప్పించుకోవడానికి క్రైమ్ బ్రాంచ్ అధికారులకు 25 లక్షలు లంచమిచ్చినట్లు తెలుస్తోంది.

ఈ రాకెట్ లో కింగ్ పిన్ అయిన అరవింద్ ఠాకూర్ అలియాస్ యష్ ఠాకూర్ యాంటీ కరెప్షన్ బ్యూరోకు ఈ ఆరోపణలను ఇమెయిల్ చేసాడు. ఈ విషయంలో ఏసీబీ, ముంబై పోలీస్ చీఫ్ కు కేసును ఫార్వర్డ్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిన్నారిని హింసించిన వ్యక్తికి శిక్షపడేలా చేసిన హరీష్ శంకర్

దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సినిమాలకు సంబంధించి మాత్రమే కాకుండా సమాజంలో జరిగే విషయాలపై కూడా స్పందిస్తుంటారు. రీసెంట్ గా...

రాజు సుందరం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వానంద్

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శర్వానంద్ ఈ మధ్య కాలంలో సరైన హిట్ చవిచూడలేదు. అయినా కానీ శర్వానంద్ క్రేజ్ కు వచ్చిన...

త్వరలోనే డిశ్చార్జ్ కానున్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ నెలలో యాక్సిడెంట్ కు గురైన విషయం తెల్సిందే. బైక్ స్కిడ్ అవ్వడంతో తేజ్ జారిపడి గాయాలపాలయ్యాడు. అప్పటినుండి...

చరణ్, మహేష్ బాటలో ఎన్టీఆర్ కు ప్రభాస్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్  హోస్ట్ చేస్తోన్న ఎవరు మీలో కోటీశ్వరులు షో విజయవంతంగా కొనసాగుతోన్న విషయం తెల్సిందే. ఈ షో మొదటి ఎపిసోడ్ కు మెగా...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు...

రాజకీయం

ప్రభుత్వ విక్రయం: నెయ్యి ఇడ్లీ, గట్టి చట్నీ, చేపల పులుసు.!

‘చిత్ర నిర్మాణం కోసం హీరో హీరోయిన్లు మొదలుకుని, ఆఖరి వ్యక్తి వరకూ చెల్లించే మొత్తాన్ని నిర్మాత నుంచి ప్రభుత్వం జమ చేయించుకుని, ఆన్‌లైన్‌లో టిక్కెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్ళేలా చూస్తే...

సీఎం ఎన్టీఆర్‌.. వినాయక నిమజ్జనంలో జెండాలు

ఎన్టీఆర్‌ ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా.. తెలుగు దేశం పార్టీని టేకోవర్‌ చేయాల్సిదిగా మొదటి నుండి తెలుగు దేశం పార్టీ కి చెందిన కొందరు కార్యకర్తలు మరియు నాయకులు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కొన్నాళ్లుగా...

వినోదం.. సరసమైన ధరకి.. నిత్యావసర వస్తువులో మరి.?

‘ఎట్టి పరిస్థితుల్లోనూ వినోదం సరసమైన ధరకు ప్రేక్షకులకు అందజేసి తీరుతాం.. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్ విధానంలోనే విక్రయిస్తాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని ఈ పైత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు.?...

గోదావరి వైకాపాలో గ్రూప్‌ రాజకీయం

తూర్పు గోదావరి జిల్లాలో వైకాపా నాయకుల మద్య గ్రూప్‌ రాజకీయం ముదిరింది. స్థానిక ఎమ్మెల్యే మరియు ఎంపీల మద్య జరుగుతున్న ఆధిపత్యం తీవ్రం అయ్యింది. రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరియు...

తెలంగాణలో ‘వైట్’ ఛాలెంజ్: రాజకీయాల్లో ఎవరు సుద్దపూసలు.?

రాజకీయ నాయకులు తెలుపు వస్త్రాలు ధరిస్తుంటారు. తెలుపు అనేది స్వచ్ఛతకు గుర్తు. మరి, రాజకీయ నాయకులంతా స్వచ్ఛమేనా.? స్వచ్ఛమైన రాజకీయాలే చేస్తున్నారా.? ఇప్పుడీ ‘తెలుపు’ చర్చ ఎందుకు.? అంటే, ‘వైట్ ఛాలెంజ్’ అంటూ...

ఎక్కువ చదివినవి

తమిళనాడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంటెస్ట్ చేస్తోన్న విజయ్

తమిళ సూపర్ స్టార్ విజయ్ తాను రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కొన్ని నెలల తర్వాత విజయ్ తండ్రి చంద్రశేఖర్ విజయ్ ఫ్యాన్స్ పేరుతో పొలిటికల్ పార్టీ పెట్టి ఎలక్షన్స్ లో పోటీ...

రాశి ఫలాలు: ఆదివారం 19 సెప్టెంబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షం సూర్యోదయం: ఉ.5:52 సూర్యాస్తమయం: సా.6:02 తిథి: భాద్రపద శుద్ధ చతుర్దశి రా.తె.4:55: వరకు తదుపరి పౌర్ణమి సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం) నక్షత్రము: శతభిషం రా.తె.4:05. వరకు: తదుపరి పూర్వాభాద్ర యోగం: ధృతి...

రాశి ఫలాలు: మంగళవారం 21 సెప్టెంబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం బహుళపక్షం సూర్యోదయం: ఉ.5:52 సూర్యాస్తమయం: సా.6:02 తిథి: భాద్రపద బహుళ పాడ్యమి రా.తె.4:56 వరకు తదుపరి బహుళ విదియ సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం) నక్షత్రము: ఉత్తరాభాధ్ర రా.తె.5:23 వరకు: తదుపరి రేవతి యోగం:...

యువరాజు రవి, యువరాణి త్రిష.. మీ ఆజ్ఞ పాటించాను: కార్తీ

తమిళ హీరో జయం రవి, హీరోయిన్ త్రిషను ఉద్దేశిస్తూ కార్తీ చేసిన ఓ ట్వీట్ సంచలనం రేపింది. వారిద్దరినీ యువరాజు, యువరాణిలుగా పోల్చుతూ చేసిన ఈ ట్వీట్ ఆసక్తి రేపింది. ‘యువరాణి త్రిష.....

ఆ రాక్షసుడ్ని పట్టిస్తే క్యాష్ రివార్డ్ ఇస్తాను: ఆర్పీ పట్నాయక్

చిట్టి తల్లి చైత్ర హత్యాచార ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్నింగ్ టాపిక్ అయింది. మీడియా కారణంగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ...