బీజేపీలోకి చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. నేడు ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్, తరుణ్‌చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, అశ్వద్ధామరెడ్డి, రమేష్ రాథోడ్, నళిని, ఓయూ జేఏసీ నేతలు కూడా బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘’
నేనొక్కడినే గెలవాలి.. అనే మనస్తత్వం కేసీఆర్‌ది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంత ప్రశాంతంగా పని చేస్తున్నారో వారి కుటుంబ సభ్యులను అడిగితే తెలుస్తుంది. వేలాది మంది ఉద్యమకారుల ఊసే లేకుండా చేశారు. ఇంటోడు బయటోడు అయ్యాడు.. బయటోడు ఇంటోడు అయ్యాడు. కేసీఆర్ తీరును యావత్ తెలంగాణ గమనిస్తోంది. రెండేళ్లుగా ఎన్నో విషయాలపై మాట్లాడాను. రైతు బంధుకు వ్యతిరేకం కాదు.. డబ్బున్నోళ్లకు ఎందుకనే మాట్లాడాను. తాను చేసిందే చట్టం అనే భావన కేసీఆర్ కు ఉంది. ఆయన ఎవరి మాటా వినడు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో సంఘర్షణ అనంతరమే ఒక నిర్ణయానికి వచ్చాం. ఇంకా వందల సంఖ్యలో నాయకులు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారబోతున్నారు. రేపటి నుంచి మా ఎజెండాలోనే.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులను ఒకే గొడుగు కిందకు తీసుకు వస్తాం. బీజేపీని బలోపేతం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతాం. ప్రజలు ఏవగించుకునే పద్ధతిలో ప్రస్తు పాలన నడుస్తోంది. ఎవరు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ ప్రలోభాల ప్రవాహాన్ని అడ్డుకుంటాం.
ప్రవాహంలా ఖర్చు పెడుతున్న డబ్బు సంచులను తొక్కి పెట్టి ప్రజాస్వామిక తెలంగాణ కోసం పని చేస్తాం. పోరాడి తెచ్చుకున్న తెలంగానలో దుర్మార్గ పాలనను కూలదోయడమే నా అజెండా. అందుకు అనుగుణంగానే నా పని తీరు ఉండబోతోంది. ఎటువంటి పెనుమార్పుకైనా కేంద్ర బిందువు కరీంనగర్. మార్పు క్షణాలపై జరగదు. కానీ.. ఖచ్చితంగా తెలంగాణలో మార్పు తీసుకొస్తాం’ అని అన్నారు.
166468 709989I gotta bookmark this web site it seems quite useful . 348223
797006 861976Up to now, you demand to term of hire an absolute truck or van and will also be removal equipments to valuable items plus take a look at the new destination. From the long run, which finish up with are few issues except anxiety moreover stress and anxiety. removals stockport 636816
555113 596355Thoughts speak within just about the web control console video clip games have stimulated pretty professional to own on microphone as well as , resemble the perfect tough guy to positively the mediocre ones. Basically fundamental problems in picture gaming titles. Drug Recovery 41420