Switch to English

డ్రగ్స్ అలా.. గంజాయి ఇలా.. ఎవరిది ఈ పాపం.?

పొరుగు రాష్ర్టాల నుంచి మధ్యం బాటిళ్లు అక్రమ మార్గాల్లో రాష్ట్రంలోకి ప్రవేశించకుండా, కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. కానీ, తనిఖీల కళ్లు కప్పి పొరుగురాష్ట్రల నుంచి మధ్యం యధేచ్చగా రాష్ట్రంలోకి ప్రవహిస్తూనే ఉంది.

మీకిది.. నాకది.. అన్న చందాన ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రలకు పెద్ద ఎత్తున గంజాయి తరలి వెళుతోంది. వినడానికి జుగుప్సాకరంగా ఉన్నా.. ఇది నిష్టుర సత్యం. కేజీలకు కేజీలు గంజాయి ప్యాకెట్ల రూపంలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఇతర రాష్ర్టాలకు అనధికారంగా ఎగుమతి అవుతోంటే, ప్రభుత్వం ఏం చేస్తోంది.?

ఆఫ్ఘనిస్థాన్ నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోందనీ, దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ఏపీ నుంచే డ్రగ్స్ వెళుతున్నాయనీ, రాజకీయ విమర్శలు రాగానే పోలీసు యంత్రాంగం గుస్సా అయ్యింది. ఆ రాతలు రాసిన మీడియా సంస్థల పైనా, ఆ ఆరోపణలు చేసిన రాజకీయ పార్టీలూ, నాయకుల పైనా చర్యలకు సిద్ధమైంది.

మరి, గంజాయి మాటేమిటి.? ప్రతిరోజూ గంజాయి ప్యాకెట్లు దొరుకుతున్నాయ్ ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి, ప్రధానంగా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతోంది. ఏపీ పోలీసులూ ఆ గంజాయి రవాణాని అడ్డుకుంటున్నారు.

అయినా, ఏపీ పోలీసుల కళ్లు కప్పి, తెలంగాణలోకి గంజాయి ఎలా వస్తోంది.? వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతోందని మీడియా సంస్థలు కోడై కూస్తున్నాయి. మరి, అక్కడే ఉక్కు పాదం మోపితే, మొక్కల రూపంలోని గంజాయి, ప్యాకెట్ల రూపంలోకి రాదు కదా.

గంజాయి వల్ల ప్రధానంగా నాశనమవుతోంది యువత. అందుకే ఉక్కుపాదం కాదు, అంతకు మించి బలమైన పాదంతో గంజాయి స్మగ్లింగ్ భూతాన్ని పాతాళానికి తొక్కేయాలి. రాజకీయ పార్టీలు చేసే రాజకీయ విమర్శలపై ఎదురుదాడికి దిగే ప్రభుత్వాలు, తమ వైఫల్యాల్ని గుర్తెరిగి.. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. అవసరమైతే ఇలాంటి విషయాల్లో విపక్షాల నుంచి సూచనలు, సలహాల్ని తీసుకోవాలి కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సాయి ధరమ్ తేజ్‌ ను కలిసిన హరీష్‌ శంకర్‌

యాక్సిడెంట్‌ కు గురయ్యి చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న సాయి ధరమ్‌ తేజ్ ను సన్నిహితులు ఇంటికి...

ముక్కు అవినాష్‌ పెళ్లి తంతు పూర్తి

కమెడియన్‌ గా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న ముక్కు అవినాష్ బిగ్‌ బాస్ కు వెళ్లినప్పటి నుండి పెళ్లి పెళ్లి అంటూ హడావుడి చేశాడు....

సమంత పరువు నష్టం దావా

స్టార్‌ హీరోయిన్ సమంత మూడు యూట్యూబ్‌ ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసింది. తాను విడాకుల గురించి సోషల్‌ మీడియాలో వెళ్లడించిన సమయంలో కొన్ని...

క్లైమాక్స్ కోసమే 50 కోట్లు ఎందుకు డార్లింగ్!!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్. మూడేళ్ళ క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం బోలెడన్ని అడ్డంకులను దాటుకుని షూటింగ్ ను...

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్

పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నాడా? 2022 తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకూడదు అని భావిస్తున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లోకి...

రాజకీయం

బాబు దీక్షకు పోటీగా వైకాపా దీక్షలు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా 36 గంటల దీక్షను చేసేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం...

హద్దు మీరితే ఇకపై కూడా ఇలాగే ఉంటుంది : సజ్జల

తెలుగు దేశం పార్టీ నాయకులు హద్దు మీరి దుర్బాషలాడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయని.. వారు ఏం మాట్లాడినా కూడా చూస్తూ ఊరుకునేది లేదు అంటూ సజ్జల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తెలుగు...

నారా లోకేష్‌ ఉగ్ర స్వరూపం

ఏపీలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వైకాపా శ్రేణుల దాడికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నేడు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. బంద్ పాటించేందుకు ప్రయత్నించారు. కాని పోలీసులు మాత్రం ఎక్కడికి...

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అవసరమా.? కాదా.?

అధికార పార్టీకి చెందిన నేతలైతే పొద్దున్న లేచిన దగ్గర్నుంచి బూతులు తిట్టొచ్చు.. వాటిపై విపక్షాలకు చెందిన నేతలు సమాధానం కూడా చెప్పకూడదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు.. ఇంకోటేదో...

బీపీ, రియాక్షన్… ఇదేం సమర్థన సీఎం జగన్ గారూ.?

‘ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక నా మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. నన్ను బూతులు తిడుతున్నారు. ఈ నేపథ్యంలో నన్ను అభిమానించేవారు, ప్రేమించేవారు బీపీకి...

ఎక్కువ చదివినవి

కరోనాను జయించిన జపాన్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఆందోళన కొనసాగుతూనే ఉంది. 2023 వరకు కరోనా భయంతో ప్రపంచం బిక్కు బిక్కుమనాల్సిందే అంటూ ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్న సమయంలో జపాన్ మాత్రం తాము కరోనాను జయించినట్లుగా...

కారుణ్య నియామకాలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30 నాటికి అ ప్రక్రియ పూర్తి చేయాలని...

జస్ట్ ఆస్కింగ్: గుండెపోటు వచ్చి నరుక్కున్నట్టేనా.?

మొదట గుండె పోటు వచ్చింది.. ఆ తర్వాత గొడ్డలితో అతి కిరాతకంగా తనను తానే నరుక్కుని చచ్చిపోయాడో పెద్దాయన.! కాన్సెప్ట్ అదిరిపోయింది కదూ.! బాత్రూమ్‌లో బాబాయ్ కథ ముగిసిపోయిన వైనాన్ని రాజకీయంగా ఎలా...

100 కోట్ల డోసులు పూర్తయిన సందర్బంగా వేడుకలు

దేశంలో వంద కోట్ల వ్యాక్సిన్ డోసులు పూర్తి అయిన సందర్బంగా పురావస్తు శాఖ అధికారులు వంద పురాతన ఆలయాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం వంద కట్టడాలను త్రివర్ణ పతాకాన్ని అలంకరించడం ద్వారా...

చిరంజీవి కుడిచేతికి ఆపరేషన్..! ఆందోళన వద్దన్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి కుడిచేతికి శస్త్రచికిత్స జరిగింది. ఆయన కుడిచేతికి బ్యాండేజ్ ఉన్న పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా సేవలు అందించిన మెగాభిమానులతో...