Switch to English

బిగ్ బాస్ 5: అంత పెద్ద తప్పు ఎలా చేశావు శ్వేతా? – ఎపిసోడ్ 39

బిగ్ బాస్ 5 లో బొమ్మల ఫ్యాక్టరీ కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను నాలుగు టీమ్స్ గా విభజించిన విషయం తెల్సిందే. రెడ్, బ్లూ, ఎల్లో, రెడ్ గా విభజించారు. రెడ్ టీమ్ లో శ్రీరామ్, విశ్వ, ప్రియాలు ఉండగా బ్లూలో మానస్, సన్నీ, ఎన్నీ మాస్టర్ లు ఉన్నారు. ఇక ఎల్లో టీమ్ షణ్ముఖ్, జెస్సీ, ప్రియాంక కాగా గ్రీన్ టీమ్ రవి, శ్వేతా, లోబోలు ఉన్నారు.

నిన్న గ్రీన్ టీమ్ కు ఒక స్పెషల్ పవర్ వచ్చింది. దాని ప్రకారంగా ఏ టీమ్ చేసిన బొమ్మలనైనా వారు స్వాధీనం చేసుకోవచ్చు. దాంతో ఎక్కువ ఉన్న బ్లూ టీమ్ బొమ్మలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు గ్రీన్ టీమ్. బ్లూ టీమ్ హయ్యస్ట్ లో ఉండటంతో వారి బొమ్మలను గ్రీన్ టీమ్ తీసుకున్నారు. తమ దగ్గర బొమ్మలు ఏం లేకపోవడంతో బ్లూ టీమ్ లో ఎన్నీ మాస్టర్ కొంత సహనం కోల్పోయారు. గేమ్ ఆడతాను అని చెప్పి శ్వేతా దగ్గర నుండి బొమ్మ లాక్కుని చించేశారు. ఇది శ్వేతాకు కోపం తెప్పించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిన్నటి ఎపిసోడ్ లో శ్వేతా ఇలాగే ఎల్లో టీమ్ నుండి ఒక బొమ్మను లాగేసుకుని చించేసింది. అప్పుడు నవ్వుతూ చేసిన శ్వేతా ఇప్పుడు కోపం తెచ్చుకుని ఏడ్చేయడం ఏంటో అర్ధం కాలేదు. శ్వేతా తనను అనడంతో ఈ హౌజ్ లో ఎవరితో రిలేషన్ లేదని తనకు కూతురు లేదని ఎన్నీ మాస్టర్ అన్నారు.

అలాగే గ్రీన్ టీమ్ కు మరో పవర్ వచ్చింది. ఎవరినైనా డైరెక్ట్ గా కెప్టెన్సీ కంటెండర్ ను చేయొచ్చు. సిరికి ఆ పవర్ ఇస్తానని రవి మాట ఇచ్చాడు. అలాగే బొమ్మలు తీసుకునేటప్పుడు రెడ్ టీమ్ కు కూడా ఒక పవర్ వచ్చింది. కానీ అదేంటో రివీల్ చేయనని శ్రీరామ్ చంద్ర చెప్పాడు. ఇక ఈ టాస్క్ లో వివాదాలు కూడా బాగానే జరుగుతున్నాయి. నిన్న ఎన్నీ మాస్టర్ కు సిరికు మధ్య అరుపులు రాగా ఈరోజు సన్నీ, సిరి మీద గట్టిగా అరిచాడు. అయితే తనకు సారీ చెప్పాలని సిరి అంది. ప్రియాతో కూడా సిరికు వాగ్వాదం చేసింది. “సంచాలకులు ఏం పీకుతున్నారు” అని ప్రియా అనడంతో సిరి దానికి హర్ట్ అయింది.

ఇక శ్వేతా చేసిన మరో తప్పు కెమెరాల కంటపడ్డాయి. బిగ్ బాస్ హౌజ్ లో పిల్లోలు తెచ్చి దాన్ని కట్ చేసి ఆ దూదిను బొమ్మల్లో పెట్టడానికి వాడింది. బిగ్ బాస్ హౌజ్ ప్రాపర్టీస్ కు ఎటువంటి డ్యామేజ్ జరగకూడదన్న విషయం తెల్సిందే. మరి ఈ విషయంలో బిగ్ బాస్ ఏదైనా కఠిన శిక్షను ఇస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్...

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన...

సామ్‌ బాలీవుడ్‌లో డబుల్ ధమాకా

విడాకుల నిర్ణయం తర్వాత సమంత సినిమాల పరంగా జోరు పెంచినట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ...

బిగ్ బాస్ 5: ప్రియా వల్ల సన్నీ ప్రవోక్ అయిపోయాడా? –...

బిగ్ బాస్ సీజన్ 5 లో ఈసారి నామినేషన్స్ చాలా కొత్త పంథాలో జరిగాయి. ముందుగా కంటెస్టెంట్స్ లో ముగ్గురు వేటగాళ్లు ఉంటారు. వారు జస్వంత్,...

‘మా’ బైలాస్ మారుస్తాం.. వారిద్దరి రాజీనామాలు ఆమోదించట్లేదు: మంచు విష్ణు

‘మా’ అసోసియేషన్ బైలాస్ ను మారుస్తామని.. నాగబాబు, ప్రకాశ్ రాజ్ చేసిన రాజీనామాలను ఆమోదించట్లేదని మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం ఉదయం...

రాజకీయం

పచ్చ పైశాచికానందం.. అందుకే జనసేనపై దుష్ప్రచారం.!

తాను నాశనమైపోతూ, ఇతరుల్ని నాశనం చేయడం ద్వారా పైశాచికానందం పొందుతుంటారు కొందరు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిది భస్మాసురహస్తం.. అనేది ఇందుకే. ఏ పార్టీతో అంట కాగితే ఆ పార్టీని నాశనం చేయడం...

షర్మిల ప్రజా ప్రస్థానం 400 రోజులు.. 4 వేల కి.మీ

వైఎస్సార్‌ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను...

వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.....

‘మా’ లొల్లి అమెరికా కూడా వెళ్లొచ్చేయ్ ఓ పాలి..

ఎన్నికలు అయిపోయాయ్. ఇకపై మేమంతా ఒక్కటే.. అని ‘మా’ కొత్త అధ్యక్షడు మంచు విష్ణు చెప్పాడు. చెప్పాకా మాట మీద నిలబడాలా.? వద్దా.? ‘మా’ ప్యానెల్ నుంచి ఇకపై ఎవరూ మీడియా ముందుకొచ్చి...

‘మా’ యుద్ధం: ‘వేటు’ షురూ చేయనున్న మంచు విష్ణు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నాడట తాజా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ విషయాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించాడు. ఓ జర్నలిస్టు, డబ్బింగ్ సినిమాలు నిర్మించి, అందులో ఓ పాటలో...

ఎక్కువ చదివినవి

మోహన్‌బాబు ముక్కుసూటితనం.. ఇంతేనా.?

సినీ నటుడు మోహన్‌బాబు, ‘మా’ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తన కుమారుడ్ని బరిలోకి దింపారు. కులం, మతం, ప్రాంతం.. ఇలా ఒకటేమిటి.? అన్ని కోణాల్నీ ‘మా’ ఎన్నికల కోసం మంచు విష్ణు...

షూటింగ్స్ కు సమంత పెట్టే కండిషన్స్ ఇవే

అక్కినేని నాగ చైతన్య నుండి విడిపోతున్నట్లు సమంత ప్రకటించాక ఆమెపై బోలెడన్ని రూమర్లు వచ్చాయన్న విషయం తెల్సిందే. దాన్ని ధీటుగా ఎదుర్కొన్న సమంత ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అవుతోంది. దసరా సందర్భంగా...

నో డౌట్, ‘మా’ యుద్ధంలో చిరంజీవిదే గెలుపు.!

గెలిచి ఓడిపోవడం.. ఓడి గెలవడం.. ఈ రెండిటికీ భిన్నమైన అర్థాలుంటాయి. నానా తంటాలూ పడి గెలిచినా, చివరికి అది ఓటమి కిందకే వస్తుంది. ఓడిపోయినా, ఒక్కోసారి.. ‘దీన్ని గెలవడం అంటారు..’ అనే అభిప్రాయం...

ధోనీ భాయ్ తర్వాత అలాంటి వికెట్‌ కీపర్ దొరకలేదు ః కోహ్లీ

నేటి నుండి ప్రారంభం కాబోతున్న టీ20 మెగా టోర్నీలో టీం ఇండియా విజయాలతో దూసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొన్నటి వరకు ఐపీఎల్‌ ఆడి వెంటనే ప్రపంచ కప్ కు సిద్దం అయిన...

స్పిరిట్ లో ప్రభాస్ కు విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

ప్రభాస్ ప్రస్తతం రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈక్రమంలో మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ డైరక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే...