Switch to English

సాహో అంచనాలు మిస్ అవ్వమంటున్న దర్శకుడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం సాహో. అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జి తో తెరెకెక్కుతున్న ఈ చిత్రం అగ‌ష్టు 15 న స్వాతంత్ర దినోత్సవం సంద‌ర్బంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లకి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేశారు. బాహుబలి త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టం తో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమా పై భారి అంచ‌నాలు పెట్టుకున్నారు. పూర్తి క్రిస్ట‌ల్ క్లారిటి గా రెబ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఈ సాహో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి వంశీకృష్ణ‌, ప్ర‌మోద్ ఉప్ప‌ల‌నేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో పాట‌ను ఈ రోజు లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సుజిత్ మాట్లాడుతూ… ప్ర‌భాస్‌గారితో నాకు మూవీ ఎక్స్‌పీరియ‌న్స్ కంటే ప‌ర్స‌న‌ల్‌గా చాలా ఎక్స్‌పీరియ‌న్స్ ఉంది. ఆయ‌న‌తో ప‌ర్స‌న‌ల్‌ చాలా ఫ్రెండ్లీగా ఉంటా. దాంతో నాకు సినిమా చేసేట‌ప్పుడు పెద్ద‌గా క‌ష్టం అనిపించ‌లేదు. సాహో సినిమాని బాహుబ‌లితో కంపేర్ చెయ్య‌లేము. బాహుబ‌లి 1 జ‌రుగుతున్న‌ప్పుడు సాహో క‌థ గురించి చెప్పాను. ఆయ‌న నేను క‌థ చెప్పే విధానం న‌చ్చి నేను హ్యాండిల్ చెయ్య‌గ‌ల‌నన్నా న‌మ్మ‌కంతో ఇచ్చిన మాట ప్ర‌కారం నాతో సినిమా చేశారు. అంతా కేవ‌లం న‌మ్మ‌కం వ‌ల్లే జ‌రిగింది.

సాహో చాలా పెద్ద చిత్రం. సాహోకి బాహుబ‌లి విజ‌యంతో సంబంధం లేదు. ఆ విజ‌యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ క‌థ‌లో ఎలాంటి మార్పులు చెయ్య‌లేదు. ఈ క‌థ‌కి ఎంత వ‌ర‌కు అవ‌స‌ర‌మో అంత‌వ‌ర‌కే చేశాము. ప్రోగ్రెస్ అంతా చాలా బాగా వ‌చ్చింది. ఈ సినిమా షెడ్యూల్ అంతా ఎక్కువ‌గా ఫారెన్‌లో జ‌రిగింది. అక్క‌డ ప్ర‌తిదీ ప‌ర్మిష‌న్స్‌తో సంబంధం కాబ‌ట్టి కాస్త పేప‌ర్ వ‌ర్క్ ఎక్కువ చెయ్యాల్సి వ‌చ్చింది అని చెప్పారు. ఈ చిత్రంలో 4 పాట‌లున్నాయి. ల‌వ్‌స్టోరీ అనేది కాస్త కీల‌క‌పాత్ర వ‌హిస్తోంది. బాలీవుడ్‌, ఇంట‌ర్‌నేష‌న‌ల్ సినిమాలా దీన్ని తెర‌కెక్కించాల‌ని ట్రై చెయ్య‌లేదు. కాక‌పోతే ప్రేక్ష‌కుల‌కు కాస్త కొత్త‌గా చూపించాల‌నుకున్నా. ఈ చిత్రంలోని పాట‌ల‌న్నీ ఒక్కోటి ఒక్కోథీమ్ ఉంటుంది.

ఒక్క‌రే మ్యూజిక్ ఎందుకు వేరే వేరే వాళ్ళు ఇస్తే బావుంటుంద‌న్న ఉద్దేశ్యంతో వేరు వేరు మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌ని ఎంచుకోవ‌డం జ‌రిగింది. ఈ సినిమా చాలా పెద్ద‌ది కాబ‌ట్టి నేను ఐదేళ్ళ‌యినా వెయిట్ చేశాను. ఈ మూవీ బడ్జెట్ కంట్రోల్ కూడా మేము ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద్వారా చేశాము. ఈ సినిమా ప్ర‌భాస్‌గారి ఇమేజ్‌, బాహుబ‌లి ఇమేజ్ అనేమిలేదు క‌థ‌కు త‌గ్గ‌ట్టుగానే తెర‌కెక్కించాం. ప్ర‌భాస్ చాలా సూప‌ర్బ్ ప‌ర్స‌న్‌. ఆయ‌నంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయ‌న కోసం ఇంత కాలం వెయిట్ చేశాను అని చెప్పారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...