Switch to English

బ్రెస్ట్‌ ఫీడింగ్‌.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ స్టన్నింగ్‌ కామెంట్స్‌..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో రెండు సినిమాలు చేసిన డస్కీ బ్యూటీ సమీరా రెడ్డి ఇద్దరు పిల్లలకు తల్లి ఇప్పుడు. రెండోసారి ప్రెగ్నెంట్‌ అయినప్పుడు సమీరారెడ్డి చాలా విమర్శలు ఎదుర్కొంది. ఆ విమర్శలకు ధీటుగా కౌంటర్‌ ఇస్తూ, సోషల్‌ మీడియా వేదికగా హాట్‌ హాట్‌ ఫొటోలతో సమీరా రెడ్డి హల్‌చల్‌ చేసిన విషయం విదితమే. తొలిసారిగా అండర్‌ వాటర్‌ బికినీ ఫొటో షూట్‌తో సంచలనమే సృష్టించింది ఈ బాలీవుడ్‌ భామ. అదీ, డెలివరీకి కొద్ది రోజుల ముందు కావడం గమనార్హం. మొదటి కాన్పులో అబ్బాయి, రెండో కాన్పులో అమ్మాయి జన్మించారు సమీరారెడ్డికి.

రెండో కాన్పు తర్వాత, తల్లి పాల వారోత్సవం సందర్భంగా సమీరా రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా ‘బ్రెస్ట్‌ ఫీడింగ్‌’ ఆవశ్యకతను తెలియజేస్తూ పోస్ట్‌ చేసిన మెసేజ్‌.. ఇప్పుడు మరో సంచలనంగా మారింది. తల్లి మనసులో ఎలాంటి ఆందోళన వుండకపోవడం బిడ్డ ఆరోగ్యానికి మంచిదనీ, ఈ విషయంలో భర్తతోపాటు కుటుంబ సభ్యులు మహిళకు అండగా వుండాలని పిలుపునిచ్చింది. చాలామంది సమీరా రెడ్డి, తల్లి పాల గురించి చెబుతున్న విషయాల్ని అభినందిస్తోంటే, షరామామూలుగానే హేటర్స్‌ ఆమెని తీవ్రంగా ట్రోల్‌ చేస్తున్నారు.

కొందరైతే మార్ఫింగ్‌ ఫొటోలతో సమీరా రెడ్డిపై అసభ్యకరమైన రాతలు కూడా రాస్తుండడం గమనార్హం. అయినా, ఇలాంటి హేటర్స్‌ని పట్టించుకునే రకం కాదు సమీరా రెడ్డి. అన్నట్టు, బ్రెస్ట్‌ ఫీడింగ్‌కి సంబంధించి సౌత్‌లో కస్తూరి న్యూడ్‌ ఫొటో సెషన్‌తో అప్పట్లో హల్‌చల్‌ చేసిన విషయం విదితమే. ఓ మలయాళ నటి కూడా బ్రెస్ట్‌ ఫీడింగ్‌పై అవగాహన కల్పిస్తూ, ఓ మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ మీద న్యూడ్‌గా తన బ్రెస్ట్‌ని ప్రదర్శించింది. అప్పట్లో ఆ వ్యవహారం కోర్టుకెక్కడం, ఆమెకు ఆ తర్వాత కోర్టు క్లీన్‌ చిట్‌ ఇవ్వడం తెల్సిన విషయాలే. ఏదిఏమైనా, బ్రెస్ట్‌ ఫీడింగ్‌ విషయమై సమీరా రెడ్డి సోషల్‌ మీడియాలో చేపట్టిన అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ అభినందించదగ్గ విషయమే. చిరంజీవితో ‘జై చిరంజీవ’ సినిమాలో హీరోయిన్‌గానూ, రానా హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ఐటమ్‌ గర్ల్‌గానూ సమీరారెడ్డి నటించిన విషయం విదితమే.

3 COMMENTS

  1. 778384 48361Nice post. I learn something far more challenging on different blogs everyday. It will always be stimulating to read content material from other writers and practice just a little something from their store. Id prefer to use some with the content material on my blog whether you dont mind. Natually Ill give you a link on your internet weblog. Thanks for sharing. 158655

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...