Switch to English

రాశి ఫలాలు: సోమవారం 08 మార్చి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,462FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళ పక్షం

సూర్యోదయం: ఉ.6:17
సూర్యాస్తమయం: సా.6:04
తిథి: బహుళ దశమి రా.5:48 వరకు తదుపరి ఏకాదశి
సంస్కృతవారం: ఇందువా‌సరః
నక్షత్రము: పూర్వాషాఢ రా.11:33 తదుపరి ఉత్తరాషాఢ
యోగం: వ్యతీపాత సా.3:59 వరకు కరణం: భద్ర సా.5:48 వరకు
వర్జ్యం: ఉ.8:46 నుండి ఉ.10:18వరకు
దుర్ముహూర్తం: మ.12:33 నుండి మ 1:19 వరకు తదుపరి మ.2:57 నుండి మ.3:45 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి 9:00 వరకు
యమగండం: ఉ.10:30నుండి మ.12:00 వరకు
గుళిక కాలం: మ.1:55 నుండి మ.3:24 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:57 నుండి ఉ.5:45 వరకు.
అమృత ఘడియలు: మ.3:55:నుండి సా.5:30 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:03 నుండి12:50 వరకు.

ఈరోజు (08-03-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఖర్చుకు తగిన ఆదాయం లేక ఋణాలు చేస్తారు. దూర ప్రయాణాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. మాట కలవక చుట్టుపక్కల వారితో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

వృషభం: స్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. కష్టానికి తగిన ఫలితం లభించదు. ముఖ్యమైన వ్యవహారాలలో అంచనాలు అందుకోలేరు. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు. ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. నిరుద్యోగుల కష్టానికి గుర్తింపు ఉండదు.

మిథునం: కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో తగిన గుర్తింపు లబిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ అవుతాయి.

కర్కాటకం: ఇంట బయట బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. అందరిని ఒకమాట పైకి తీసుకొస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. అనవసర విషయాలపై ధనవ్యయం చేస్తారు. బంధు మిత్రులతో ఆకస్మిక కలహాలు ఉంటాయి. ఉద్యోగ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. భాగస్వామ్య
వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

కన్య: ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభించవు. వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

తుల: సన్నిహితుల నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. రియల్ఎస్టేట్ వ్యాపారులు తగిన లాభాలు పొందుతారు. ఉద్యోగ విషయంలో అధికారులతో సంప్రదింపులు చేస్తారు. నూతన విద్యావకాశములు లభిస్తాయి.

వృశ్చికం: కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు అధికమౌతాయి. ఊహించని ప్రయాణాల వలన అలసట పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు ఇతరుల ప్రవర్తన నిరుత్సాహం కలిగిస్తుంది. ఆరోగ్య ఇబ్బందులుంటాయి.

ధనస్సు: కొంత మంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. చిన్న నాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నపటికీ సమర్దవంతంగా పూర్తిచేస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి.

మకరం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో విరోధం కలుగుతుంది. వ్యాపారాలలో కష్టపడ్డా ఫలితం ఉండదు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.

కుంభం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పాత మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు గూర్చి చర్చిస్తారు. అధికారులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారాలలో కొత్త ఆలోచనలు అమలుచేస్తారు. ఆకస్మికంగా ధన లబ్ది కలుగుతుంది. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సహకాలు లభిస్తాయి.

మీనం: నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అంచనాలు నిజమౌతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....