Switch to English

రాశి ఫలాలు: గురువారం 24 నవంబర్ 2022

91,239FansLike
57,268FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు మార్గశిర మాసం

సూర్యోదయం: ఉ.6:12
సూర్యాస్తమయం: సా.5:25
తిథి: మార్గశిర శుద్ధ పాడ్యమి రా.2:37 వరకు తదుపరి విదియ
సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం)
నక్షత్రము: అనూరాధ రా.9:23 వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: అతిగండ మ.2:15 వరకు తదుపరి సుకర్మ
కరణం: స్తుఘ్నమ మ.3:56 వరకు
దుర్ముహూర్తం: ఉ‌.10:00 నుండి 10:48 తదుపరి మ.2:48 నుండి 3:36 వరకు
వర్జ్యం : రా.2:44 నుండి తె.4:14 వరకు
రాహుకాలం: .మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం:ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళికా కాలం :ఉ.9:16 నుండి 10:39 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:53 నుండి 5:41 వరకు
అమృతఘడియలు: ఉ.11:19 నుండి మ.12:51 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:40 నుండి మ.12:24 వరకు

ఈరోజు (24-11-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

వృషభం: జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. స్థిరస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మిథునం: వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుండి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి.

కర్కాటకం: ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

సింహం: వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది.

కన్య: వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చాలాకాలంగా వేదిస్తున్న సమస్యలు నుండి బయట పడతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

తుల: ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి.

వృశ్చికం: వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేస్తారు.

ధనస్సు: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

మకరం: ధన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి.

కుంభం: వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి.

మీనం: నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులుతో అకారణ వివాదాలు కలుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

హంట్ మూవీ రివ్యూ – యావరేజ్ డ్రామా

నటుడు సుధీర్ బాబు చాలా చిన్నగా తన కెరీర్ ను మొదలుపెట్టి ఈరోజు తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. గతేడాది వచ్చిన ఆ...

‘అక్కినేని.. తొక్కినేని’ వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందన.. ఆరోజు నేను అన్న మాటలు..

ఇటివల వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో తాను చేసిన ‘అక్కినేని.. తొక్కినేని’ వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందించారు. తాను అక్కినేని నాగేశ్వరరావుపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అన్నారు....

‘కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా..’ కీరవాణికి పద్మశ్రీ పురస్కారంపై రాజమౌళి స్పందన

ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణికి పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై దర్శకుడు రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. అన్నయ్యకు అవార్డు రావడంపట్ల ఆనందంగా ఉందని.. అయితే.....

బర్త్ డే స్పెషల్: తెలుగు సినిమాకి కిక్కిచ్చే ధమాకా.. మాస్ మహారాజ్...

ప్రతి శుక్రవారం మారే రాతతో నిత్యం యుద్ధం చేస్తూంటారు నటీనటులు. సినీ రంగంలో తమకంటూ ఓ గుర్తింపు, స్థాయి రావాలంటే ఓర్పు.. కష్టం.. నమ్మకం.. టాలెంట్...

వాల్తేర్ వీరయ్య కోసం సమాయత్తమవుతోన్న తెలంగాణ చిరంజీవి యువత

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో స్థానం...

రాజకీయం

‘వైసీపీ గుండెల్లో వణుకు మొదలైంది..’ లోకేశ్ ‘యువగళం’పై బాలకృష్ణ

లోకేశ్ చేపడుతున్న యువగళం వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోందని హీరో, నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురంలో చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘ఒక్క చాన్స్ అని...

రెండు కళ్ళు.! ఎన్టీయార్, ఏయన్నార్ పిచ్చోళ్ళు’ కాదు.!

తెలుగు సినీ పరిశ్రమలో స్వర్గీయ ఎన్టీయార్ ఓ తిరుగులేని కథానాయకుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆయన పేరు ప్రస్తావించకుండా తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడలేం. అలాగే, అక్కినేని నాగేశ్వరరావు...

పెళ్ళాల గోల.! వైసీపీ మహిళా నేతలు ఇలా తయారయ్యారేంటి.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ మాజీ మంత్రి కొడాలి నాని ‘ప్రత్యేక శిక్షణ’ ఇస్తున్నట్టున్నారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.! మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కొందరు ‘వైసీపీ మహిళా వారియర్స్’ చెలరేగిపోతున్న...

‘కొత్త భవనాలు.. ఫామ్ హౌస్ లు కాదు ముఖ్యం..’ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు

హైదరాబాద్లోని రాజ్ భవన్ లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర...

మీరు మళ్లీ మాట్లాడితే.. నాలాంటి తీవ్రవాదిని మళ్లీ చూడరు: పవన్ కల్యాణ్

‘ఇప్పటికి రాష్ట్రాన్ని విడగొట్టింది చాలు.. ఇక ఆపండి. మరోసారి ఏపీని విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రిపబ్లిక్ డే సందర్భంగా మంగళగిరిలోని...

ఎక్కువ చదివినవి

‘అంత భయమెందుకు..’ మంత్రి రోజా వ్యాఖ్యలకు బ్రహ్మాజీ కౌంటర్

మంత్రి రోజా కొన్ని రోజులుగా మెగా హీరోలను టార్గెట్ చేసుకుంటూ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇటివల జనసేన సభలో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది పొలిటికల్ కామెంట్స్ ఘాటుగానే చేశాడు....

రంగమార్తాండ సెకండ్ సింగిల్ “నన్ను నన్నుగా” విడుదల..

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండ సినిమాలోని ఫస్ట్ సింగల్ (షాయరి) నేనొక నటుడ్ని విడుదలయ్యి మంచి ఆదరణ పొందింది. మె గా స్టార్ చిరంజీవి తనదైన శైలిలో చెప్పిన ఈ...

2021లో భారతదేశం ఎంత దేశం బంగారం కొనుగోలు చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!

భారతదేశానికి, బంగారానికి విడదీయరాని బంధం ఉంది. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని తమలో ఒక భాగంగా చూస్తారు. బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా చూస్తారు. ఇక 2021లో భారతదేశం మొత్తం ఎంత బంగారం కొనుగోలు...

హంట్ మూవీ రివ్యూ – యావరేజ్ డ్రామా

నటుడు సుధీర్ బాబు చాలా చిన్నగా తన కెరీర్ ను మొదలుపెట్టి ఈరోజు తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. గతేడాది వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రంతో...

దిల్ రాజు ఇంట్లో వారసుడు సక్సెస్ పార్టీ.. హాజరైన హీరో విజయ్

తమిళ హీరో విజయ్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా వారసుడు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమా తెలుగులోనూ మంచి టాక్ తో రన్ అవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో...