Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 20 సెప్టెంబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,187FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం

సూర్యోదయం: ఉ.5:52
సూర్యాస్తమయం: రా.5:57 ని.లకు
తిథి: భాద్రపద శుద్ధ పంచమి ఉ.10:39 ని. వరకు తదుపరి భాద్రపద శుద్ధ షష్ఠి
సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం)
నక్షత్రము: విశాఖ మ.12:44 ని. వరకు తదుపరి అనూరాధ
యోగం: విష్కంభం రా.1:51 ని. వరకు తదుపరి ప్రీతి
కరణం: భాలవ ఉ.10:39 ని. వరకు తదుపరి కౌలవ
దుర్ముహూర్తం: ఉ.11:30 ని. నుండి మ.12:18 ని.వరకు
వర్జ్యం : సా.4:44 ని నుండి 6:21 ని. వరకు
రాహుకాలం: మ.12:00 గం. నుండి 1:30 ని.వరకు
యమగండం: ఉ.7:30 గం. నుండి 9:00 ని. వరకు
గుళికా కాలం: ఉ.10:39 ని.నుండి మ.12:09 ని‌. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:32 ని.నుండి 5:20 ని.వరకు
అమృతఘడియలు: రా.2:23 ని. నుండి తె.3:59 ని.వరకు
అభిజిత్ ముహూర్తం : లేదు

ఈరోజు (20-09-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి తప్పవు.

వృషభం: ఆదాయం మరింత పెరుగుతుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిథునం: విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు.

కర్కాటకం: ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు, మిత్రులతో విభేదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి.

సింహం: బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.

కన్య: విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తా. సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు. ద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.

తుల: కుటుంబ సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. మిత్రులతో విభేదాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

వృశ్చికం: అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు: కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఉంటాయి.

మకరం: ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తులు నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. ఉద్యోగుల కలలు సహకారం అవుతాయి.

కుంభం: ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

మీనం: మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. పని ఒత్తిడి అధికమవుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

దిమ్మతిరిగే బిజినెస్.. త్రిబుల్ ఆర్ ను పుష్ప-2 దాటేసిందా..?

ఇప్పుడు అందరి చూపు పుష్ప-2 మీదనే ఉంది. ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి పార్టు పెద్ద హిట్ అయింది...

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

అనుకున్నదే జరిగింది. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. గతంలోనే ఎంగేజ్ మెంట్...

ప్రభాస్ రేంజ్ లో ఎన్టీఆర్ రాణిస్తాడా.. బాలీవుడ్ లో దేవర సత్తా...

ఎన్టీఆర్ కు ఇప్పుడు చాలా పెద్ద సవాల్ ముందుంది. అదే దేవర. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఎన్టీఆర్ నార్త్ ఇండియా...

శేఖర్ భాషా కొంప ముంచిన బిగ్ బాస్.. ఇంత దారుణమా..?

బిగ్ బాస్ లో కొన్ని సార్లు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో రెండు వారాల గేమ్ పూర్తి అయింది....

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరో తెలుసా..?

ఇండియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు అంటే.. టక్కున ఓ రెండు, మూడు పేర్లు వినిపిస్తాయి. అందులో ప్రభాస్, షారుఖ్‌ లేదంటే సల్మాణ్ ఖాన్...

రాజకీయం

ఆంధ్ర, తెలంగాణ.. అట్టర్ ఫ్లాప్ అయిన గులాబీ లొల్లి.!

ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవడంలో కేసీయార్ పార్టీ తర్వాతే ఎవరైనా. తెలంగాణ అంటే కేసీయార్, కేసీయార్ అంటే తెలంగాణ.! ఎప్పుడైతే కేసీయార్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర...

జానీ మాస్టర్ విషయంలో అసలేం జరిగింది.?

జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.. పోలీసులు, ఆధారాల్ని సేకరించి విచారణ జరుపుతామంటున్నారు. బాధితురాలు ఎవరన్నదానిపై స్పష్టత లేదు. ఇలాంటి కేసుల్లో, బాధితురాలి పేరు, వివరాల్ని బయటపెట్టడం సమంజసం కాదు కాబట్టి, గోప్యత సబబే.! కానీ, కొరియోగ్రాఫర్...

బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటారా.. ఆ విషయంలో చంద్రబాబు వ్యూహం..?

ఏపీకి కేంద్రం అవసరం ఎంత ఉందో.. కేంద్రానికి టీడీపీ మద్దతు కూడా అంతే అవసరం ఉంది. అందుకే చంద్రబాబు అన్నీ ఆలోచించి కొన్ని కండీషన్ల మీద బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఏపీకి రాజధానితో...

వివేకా హత్య కేసు.. వైఎస్ భారతి అరెస్ట్ తప్పదా..?

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందా.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదికూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోనే. వివేకా హత్య కేసు...

బిగ్ బ్రేకింగ్.. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!

దేశ రాజకీయాల్లో మరో సంచలనం తెరమీదకొచ్చింది. దేశంలోనే ఫేమస్ సీఎం అయిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి.. తాను నిర్దోషిని అని నిరూపించుకున్న...

ఎక్కువ చదివినవి

పవన్ విషయంలో జగన్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారా?

వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద బాధితులను పరామర్శించారు. అసలే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. మామూలుగా పవన్ మాట వింటేనే జగన్...

“నీతో మాట్లాడకుంటే ఎట్టా”.. క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానికి ఎన్టీఆర్ పరామర్శ

అభిమానులపై జూనియర్ ఎన్టీఆర్ ఎంత బాధ్యతగా ఉంటారో తెలిసిందే. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన చెప్పిన మాటలు ఆయన ప్రతి సినిమాలోనూ ప్రదర్శిస్తూనే ఉంటారు. తాజాగా క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానిపై...

Jr. ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ఆ ప్రాజెక్టు పై క్లారిటీ ఇస్తారా?

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం "దేవర"( Devara ) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈనెల 27న థియేటర్లలో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్...

రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. హేమ కి షాక్ ఇచ్చిన పోలీసులు

టాలీవుడ్ సీనియర్ నటి హేమకు బెంగళూరు పోలీసులు షాక్ ఇచ్చారు. రేవ్ పార్టీ కి సంబంధించి తాజాగా వారు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో హేమ పేరును చేర్చారు. ఆమె MDMA...

ప్రభాస్ రేంజ్ లో ఎన్టీఆర్ రాణిస్తాడా.. బాలీవుడ్ లో దేవర సత్తా చాటుతుందా..?

ఎన్టీఆర్ కు ఇప్పుడు చాలా పెద్ద సవాల్ ముందుంది. అదే దేవర. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఎన్టీఆర్ నార్త్ ఇండియా భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు...