Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 19 అక్టోబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,462FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు ఆశ్వీయుజమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.5:57
సూర్యాస్తమయం: సా‌.5:37
తిథి: ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి రా.6:30 వరకు తదుపరి పౌర్ణమి
సంస్కృతవారం: భౌమవాసరః (‌మంగళవారం)
నక్షత్రము: ఉత్తరాభాద్ర మ.12:54 వరకు తదుపరి రేవతి
యోగం: వ్యాఘాతం రా.10:04 వరకు తదుపరి హర్షణం
కరణం: గరజి ఉ.6:21 వరకు తదుపరి వనిజ
వర్జ్యం: రా. 1:33 నుండి 3:14 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:17 నుండి 9:04 వరకు తదుపరి .రా.10:32 నుండి 11:19 వరకు
రాహుకాలం:మ.3:00 నుండి 4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి 10:30 వరకు
గుళికా కాలం : మ. 12:01 నుండి 1:27వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:37 నుండి తె.5:25 వరకు
అమృతఘడియలు: ఉ.7:37 నుండి 9:36 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:37 నుండి మ.12:24 వరకు

ఈరోజు (19-10-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆదాయ మార్గలు తగ్గుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది బంధు మిత్రులతో అలోచించి మాట్లాడటం మంచిది ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

వృషభం: వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశములు లభిస్తాయి.చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత ఋణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తివుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మిథునం: దూరపు బంధువులు నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

కర్కాటకం: బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేరు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు నష్టం కలిగిస్తాయి.

సింహం: దీర్ఘ కాలిక ఋణ భాధలు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవరమౌతాయి. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమౌతుంది.

కన్య: సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి. ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

తుల: ముఖ్యమైన వ్యవహారాలలో సోదరులు నుండి విలువైన సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్థుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం: బంధు మిత్రులు మీ మాటతో విబేదిస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

ధనస్సు: ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి ఉండవు ముఖ్యమైన పనులలో కీలక నిర్ణయాలు చెయ్యలేరు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో వివాదాలు తప్పవు. నిరుద్యోగుల కష్టం ఫలించదు. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

మకరం: మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలని నిర్వహిస్తారు. అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి , వ్యాపారాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.

కుంభం: కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్ధిరాస్తి విషయమై సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మీనం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలుంటాయి. దీర్ఘ కాలిక ఋణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి సంభందిత వివాదాలు నుండి బయటపడతారు నిరుద్యోగులకు ఉన్నతావకాశములు లభిస్తాయి.వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....