Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 18 ఆగస్ట్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజం శ్రావణం

సూర్యోదయం: ఉ.5:46
సూర్యాస్తమయం: రా.6:22 ని.లకు
తిథి: నిజ శ్రావణ శుద్ధ విదియ సా.5:48 ని.వరకు తదుపరి నిజ శ్రావణ శుద్ధ తదియ
సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము: పుబ్బ రా.10:03 ని.వరకు తదుపరి ఉత్తర
యోగం: శివం రా.8:45 ని. వరకు తదుపరి సిద్ధం
కరణం: కౌలవ సా.5:48 ని. వరకు తదుపరి తైతుల
దుర్ముహూర్తం: ఉ.8:17 ని.నుండి 9:07 ని. వరకు తదుపరి మ.12:29 ని..నుండి 1:19 ని.వరకు
వర్జ్యం : ఉ.5:46 ని.నుండి ఉ.6:09 ని‌. వరకు
రాహుకాలం: ఈ .10:30 ని. నుండి 12:00 గం.వరకు
యమగండం: మ.3:00 గం. నుండి 4:30 ని.వరకు
గుళికా కాలం: ఉ.7:37 నుండి 9:11 ని‌. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:27 ని.నుండి 5:15 ని.వరకు
అమృతఘడియలు: మ.2:58 ని. నుండి 4:44 ని.వరకు
అభిజిత్ ముహూర్తం :ఉ.11;54 ని. నుండి మ.12:45 ని.వరకు

ఈరోజు (18-08-2023) రాశి ఫలితాలు

మేషం: ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు తప్పవు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

వృషభం: వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. గృహమున ఊహించని సమస్యలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఉద్యోగాలలో పనిభారంతో శారీరక శ్రమ పెరుగుతుంది.

మిథునం: సోదరులతో స్థిరస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. నూతన ఋణయత్నాలు చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగమున బాధ్యతలు మరింత పెరుగుతాయి.

సింహం: నూతన వాహన లాభం ఉన్నది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో స్థిరస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

కన్య: ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

తుల: అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనప్రాప్తి ఉన్నది. నిరుద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. ఇంటా బయట పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిడి నుండి బయట పడతారు.

వృశ్చికం: అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు రాజి అవుతాయి.

ధనస్సు: సోదరులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. పని ఒత్తిడి వలన శిరో భాధలు తప్పవు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

మకరం: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రుల నుంచి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

కుంభం: విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ యత్నాలలో సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి.

మీనం: మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంభంధిత వివాదాలు పరిష్కారమౌతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది.

421 COMMENTS

  1. I have noticed that over the course of making a relationship with real estate owners, you’ll be able to get them to understand that, in every single real estate purchase, a fee is paid. All things considered, FSBO sellers will not “save” the commission rate. Rather, they struggle to earn the commission through doing a agent’s job. In doing this, they invest their money along with time to accomplish, as best they will, the jobs of an agent. Those responsibilities include exposing the home via marketing, introducing the home to all buyers, constructing a sense of buyer desperation in order to induce an offer, making arrangement for home inspections, managing qualification checks with the loan provider, supervising fixes, and facilitating the closing.

  2. Merhaba Ben Haluk Hoca, Aslen Irak Asıllı Arap Hüseyin Efendinin Torunuyum. Yaklaşık İse 40 Yıldır Havas Ve Hüddam İlmi Üzerinde Sizlere 100 Sonuç Veren Garantili Çalışmalar Hazırlamaktayım, 1964 Yılında Irak’ın Basra Şehrinde Doğdum, Dedem Arap Hüseyin Efendiden El Aldım Ve Sizlere 1990 lı Yıllardan Bu Yana Medyum Hocalık Konularında Hizmet Veriyorum, 100 Sonuç Vermiş Olduğum Çalışmalar İse, Giden Eşleri Sevgilileri Geri Getirme, Aşk Bağlama, Aşık Etme, Kısmet Açma, Büyü Bozma Konularında Garantili Sonuçlar Veriyorum, Başta Almanya Fransa Hollanda Olmak Üzere Dünyanın Neresinde Olursanız Olun Hiç Çekinmeden Benimle İletişim Kurabilirsiniz.

  3. I have discovered some new things from your internet site about computer systems. Another thing I’ve always believed is that computers have become an item that each residence must have for most reasons. They supply you with convenient ways in which to organize the home, pay bills, go shopping, study, listen to music and in many cases watch tv series. An innovative technique to complete these types of tasks is to use a mobile computer. These computers are mobile, small, powerful and transportable.

  4. I loved as much as you’ll receive carried out proper here. The comic strip is attractive, your authored subject matter stylish. however, you command get bought an impatience over that you would like be delivering the following. in poor health indubitably come more until now once more since exactly the same nearly very often inside case you defend this hike.

  5. One more thing I would like to mention is that rather than trying to fit all your online degree lessons on days and nights that you complete work (since most people are exhausted when they get home), try to have most of your classes on the weekends and only a few courses on weekdays, even if it means taking some time away from your saturday and sunday. This is fantastic because on the saturdays and sundays, you will be far more rested and also concentrated for school work. Thx for the different points I have discovered from your blog.

  6. These days of austerity as well as relative stress and anxiety about having debt, most people balk resistant to the idea of employing a credit card in order to make acquisition of merchandise or maybe pay for a holiday, preferring, instead just to rely on this tried and trusted method of making transaction – hard cash. However, if you possess the cash available to make the purchase in whole, then, paradoxically, that is the best time for them to use the card for several causes.

  7. bookdecorfactory.com is a Global Trusted Online Fake Books Decor Store. We sell high quality budget price fake books decoration, Faux Books Decor. We offer FREE shipping across US, UK, AUS, NZ, Russia, Europe, Asia and deliver 100+ countries. Our delivery takes around 12 to 20 Days. We started our online business journey in Sydney, Australia and have been selling all sorts of home decor and art styles since 2008.

  8. I’d like to express my heartfelt appreciation for this insightful article. Your unique perspective and well-researched content bring a fresh depth to the subject matter. It’s evident that you’ve invested considerable thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable way is truly commendable. Thank you for sharing your knowledge so generously and making the learning process enjoyable.

  9. With hаvin so mᥙch content do you ever run into any problemѕ of plagkrism or
    copʏright infringement? My blog has a lot of exclusive content І’ve either aսthoгed myself or outsourced but it looks like a
    lot oof it is poppinng it up all oover the web without my agreement.

    Do you know any methods to help prevent cоntent from being stolen? I’d trսly aappreciate it.

  10. I wish to express my deep gratitude for this enlightening article. Your distinct perspective and meticulously researched content bring fresh depth to the subject matter. It’s evident that you’ve invested a significant amount of thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable manner is truly praiseworthy. Thank you for generously sharing your knowledge and making the learning process so enjoyable.

  11. I’d like to express my heartfelt appreciation for this insightful article. Your unique perspective and well-researched content bring a fresh depth to the subject matter. It’s evident that you’ve invested considerable thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable way is truly commendable. Thank you for sharing your knowledge so generously and making the learning process enjoyable.

  12. I wanted to take a moment to express my gratitude for the wealth of invaluable information you consistently provide in your articles. Your blog has become my go-to resource, and I consistently emerge with new knowledge and fresh perspectives. I’m eagerly looking forward to continuing my learning journey through your future posts.

  13. I’d like to express my heartfelt appreciation for this enlightening article. Your distinct perspective and meticulously researched content bring a fresh depth to the subject matter. It’s evident that you’ve invested a great deal of thought into this, and your ability to articulate complex ideas in such a clear and comprehensible manner is truly commendable. Thank you for generously sharing your knowledge and making the process of learning so enjoyable.

  14. I want to express my sincere appreciation for this enlightening article. Your unique perspective and well-researched content bring a fresh depth to the subject matter. It’s evident that you’ve invested considerable thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable way is truly commendable. Thank you for generously sharing your knowledge and making the learning process enjoyable.

  15. I’m genuinely impressed by how effortlessly you distill intricate concepts into easily digestible information. Your writing style not only imparts knowledge but also engages the reader, making the learning experience both enjoyable and memorable. Your passion for sharing your expertise is unmistakable, and for that, I am deeply appreciative.

  16. I wish to express my deep gratitude for this enlightening article. Your distinct perspective and meticulously researched content bring fresh depth to the subject matter. It’s evident that you’ve invested a significant amount of thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable manner is truly praiseworthy. Thank you for generously sharing your knowledge and making the learning process so enjoyable.

  17. I wish to express my deep gratitude for this enlightening article. Your distinct perspective and meticulously researched content bring fresh depth to the subject matter. It’s evident that you’ve invested a significant amount of thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable manner is truly praiseworthy. Thank you for generously sharing your knowledge and making the learning process so enjoyable.

  18. I’m genuinely impressed by how effortlessly you distill intricate concepts into easily digestible information. Your writing style not only imparts knowledge but also engages the reader, making the learning experience both enjoyable and memorable. Your passion for sharing your expertise shines through, and for that, I’m deeply grateful.

  19. I’m genuinely impressed by how effortlessly you distill intricate concepts into easily digestible information. Your writing style not only imparts knowledge but also engages the reader, making the learning experience both enjoyable and memorable. Your passion for sharing your expertise shines through, and for that, I’m deeply grateful.

  20. I want to express my appreciation for this insightful article. Your unique perspective and well-researched content bring a new depth to the subject matter. It’s clear you’ve put a lot of thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable way is truly commendable. Thank you for sharing your knowledge and making learning enjoyable.

  21. I’d like to express my heartfelt appreciation for this enlightening article. Your distinct perspective and meticulously researched content bring a fresh depth to the subject matter. It’s evident that you’ve invested a great deal of thought into this, and your ability to articulate complex ideas in such a clear and comprehensible manner is truly commendable. Thank you for generously sharing your knowledge and making the process of learning so enjoyable.

  22. I’d like to express my heartfelt appreciation for this insightful article. Your unique perspective and well-researched content bring a fresh depth to the subject matter. It’s evident that you’ve invested considerable thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable way is truly commendable. Thank you for sharing your knowledge so generously and making the learning process enjoyable.

  23. I want to express my sincere appreciation for this enlightening article. Your unique perspective and well-researched content bring a fresh depth to the subject matter. It’s evident that you’ve invested considerable thought into this, and your ability to convey complex ideas in such a clear and understandable way is truly commendable. Thank you for generously sharing your knowledge and making the learning process enjoyable.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...