Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 12 సెప్టెంబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,057FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజ శ్రావణం

సూర్యోదయం: ఉ.5:51
సూర్యాస్తమయం: రా.6:04 ని.లకు
తిథి: నిజ శ్రావణ శుద్ధ త్రయోదశి రా.2:01 ని.వరకు తదుపరి శ్రావణ బహుళ చతుర్దశి
సంస్కృతవారం: భౌమ వాసరః (మంగళవారం)
నక్షత్రము: ఆశ్లేష రా.12:00 ని.వరకు తదుపరి మఘ
యోగం: శివం రా.3:11 ని. వరకు తదుపరి సిద్ధం
కరణం: గరజి మ.1:01 ని. వరకు తదుపరి వనిజ
దుర్ముహూర్తం: ఉ.8:17 నుండి 9:06 ని.వరకు తదుపరి రా.10:47 నుండి 11:34 వరకు
వర్జ్యం : ఉ.11:37 నుండి 1:23 వరకు
రాహుకాలం: మ.3:00 గం. నుండి సా.4:30 ని.వరకు
యమగండం: ఉ.9:00 ని‌ నుండి 10:30 గం .వరకు
గుళికా కాలం: మ.12:12 నుండి 1:43 ని‌. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:31 ని.నుండి 5:19 ని.వరకు
అమృతఘడియలు: రా.10:13 ని. నుండి 12:00 ని.వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:48 నుండి మ.12:36 వరకు

ఈరోజు (12-09-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు రకములుగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవచింతన పెరుగుతుంది. సన్నిహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి.

వృషభం: అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు.

మిథునం: స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

కర్కాటకం: దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. వ్యాపారమున మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

సింహం: ఇంటాబయట కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ధన పరంగా చికాకులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.

కన్య: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారమున ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు. నూతన వాహన యోగం ఉన్నది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

తుల: చిన్ననాటి మిత్రులను ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం: దూరప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.

ధనస్సు: అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

మకరం: గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్త్తృతమవుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం: ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం: ఆస్తి తగాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Naga Chaitanya-Sobhita: ‘చైతన్య భర్త కావడం అదృష్టం’ పెళ్లి ఫొటోలు షేర్...

Naga Chaitanya-Sobhita: అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల వివాహం ఇటివలే వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం...

Manchu Manoj: కాలికి గాయం.. ఆసుపత్రిలో చేరిన మంచు మనోజ్..

Manchu Manoj: మంచు మోహన్ బాబు-మనోజ్ మధ్య గొడవ జరిగిందని.. ఇద్దరూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారని ఈరోజు ఉదయం నుంచీ వార్తలు వచ్చాయి. అయితే.....

మంచు రగడ: కొట్టుకున్న తండ్రీ-కొడుకు.? కానీ, తూచ్ అనేశారా.!?

తండ్రీ - కొడుకు మధ్య కొట్లాట జరిగిందట. గాయాలతో పోలీసుల్ని ఆశ్రయించాడట కొడుకు. తండ్రి కొట్టాడన్నది కొడుకు ఆరోపణ అట. కాదు కాదు, కొడుకే తండ్రిని...

A.R.Rahman: సినిమాలకు రెహమాన్ విరామం..! ఆయన కుమార్తె ఏమన్నారంటే..

A.R.Rahman: ఏ.ఆర్.రెహమాన్ వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో.. కొన్నాళ్లు ఆయన కెరీర్ కు విరామం ఇస్తున్నారని తమిళ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో...

Manchu Family: మోహన్ బాబు-మనోజ్ మధ్య గొడవలు..! స్పందించిన మంచు ఫ్యామిలీ

Manchu Family: మంచు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల విషయంలో గొడవలు జరిగాయని ఉదయం నుంచీ వార్తలు హల్ చల్ చేశాయి. తండ్రి మంచు మోహన్...

రాజకీయం

జగనన్న షిక్కీ.. ఆ ఛండాలం లేదు: విద్యార్థుల తల్లిదండ్రుల సంతోషం.!

జగనన్న షిక్కీ.. జగనన్న గోరుముద్ద.. జగనన్న మట్టి.. జగనన్న మశానం.. ఇదీ వైసీపీ హయాంలో నడిచిన వ్యవహారం.. ఇప్పుడవన్నీ లేవు.. అంటూ ఆంధ్ర ప్రదేశ్‌లో సంక్షేమ పథకాల లబ్దిదారులు, అందునా విద్యార్థుల తల్లిదండ్రులు...

హీరోయిజం అంటే ఇదీ: జనసేనాని పవన్ కళ్యాణ్.!

హీరోలంటే, తెరపై ఫైట్లు చేసేవాళ్ళు కాదు.. సినిమా హీరోగానే చెబుతున్నాను నేను.! నా దృష్టిలో నా తల్లి హీరో. నా తండ్రి హీరో. చదువు చెప్పే గురువు హీరో.! ఇదీ జనసేన అధినేత...

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. లోకేష్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు..!

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. ఈ నిర్ణయం చుట్టూ ఎంతో మంది స్టూడెంట్ల ఆవేదన దాగుంది. ఇన్ని రోజులు పదో తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ మధ్యాహ్న భోజనం అమలులో ఉండేది. కానీ...

పోర్టుని మింగేసిన వైసీపీ తిమింగలం: కొరడా ఝుళిపిస్తున్న చంద్రబాబు సర్కార్.!

దోచుకో.. పంచుకో.. తినుకో.. అంటూ పలు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన రాజకీయ విమర్శల గురించి చూశాం. ‘దొంగే, దొంగా దొంగా’ అని అరచినట్లుంది.....

రూ.200 కోట్ల భూమిని కబ్జా చేసిన పెద్దిరెడ్డి.. మంత్రి లోకేష్ కు బాధితుల ఫిర్యాదు..!

ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ 50వ రోజుకు చేరుకుంది. ఇక 50వ రోజున కూడా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను లోకేష్ విన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 04 డిసెంబర్ 2024

పంచాంగం తేదీ 04-12-2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, మార్గశిర మాసం, హేమంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 5:26 గంటలకు. తిథి: శుక్ల తదియ ప. 12.26 వరకు,...

సంధ్య థియేటర్‌ ఘటన… అల్లు అర్జున్‌ టీంపై కేసు

పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్‌లో ప్రీమియర్‌ షో సందర్భంగా జరిగిన సంఘటనపై చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. 105, 118 BNS చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా...

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఆ చర్చ జరిగిందా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇటీవల కాకినాడ పోర్టు నుంచి స్మగుల్ అవుతున్న రేషన్ బియ్యం విషయమై ‘సీజ్ ది షిప్’...

ప్రాణం తీసిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమా.! తప్పెవరిది.?

ఓ సినిమా, ఓ సినీ అభిమాని ప్రాణం తీసింది. ఇంకో చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా వుంది. తల్లి చనిపోయింది.. కుమారుని పరిస్థితి సీరియస్ గా ఉంది. నలుగురు కుటుంబ సభ్యులున్న ఓ...

మన స్కూలు. మన కడప.! పవన్ కళ్యాణ్ దాతృత్వమిదీ.!

కడప జిల్లాలో జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో...