Switch to English

వస్తున్నా.! పరామర్శ యాత్ర చేయబోతున్నా: బాలకృష్ణ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,710FansLike
57,764FollowersFollow

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జనంలోకి వెళ్ళబోతున్నారట.! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో తల్లడిల్లిపోయి తనువు చాలించినవారి కుటుంబాల్ని పరామర్శించబోతున్నారట నందమూరి బాలకృష్ణ.

‘మీరెవరికీ భయపడద్దు.. మీ కుటుంబాల్ని ఆదుకుంటా.. పరామర్శ కోసం వస్తున్నా.! నేనున్నా.. అరాచక ప్రభుత్వాన్ని నిలదీస్తా..’ అంటూ నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయి, రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న దరిమిలా, పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాల్ని నందమూరి బాలకృష్ణ పర్యవేక్షిస్తున్నారు.

చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రస్తుతం పాదయాత్ర నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో వున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలయ్య మీదనే పార్టీ బాధ్యతలు వచ్చిపడ్డాయ్.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అర్భకుడిగా నందమూరి బాలకృష్ణ అభివర్ణించారు.

కాగా, చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో, టీడీపీకి అండగా నిలిచిన అన్ని విపక్షాలకూ థ్యాంక్స్ చెప్పారు నందమూరి బాలకృష్ణ. ‘వైఎస్ జగన్ 16 నెలలు జైల్లో వున్నారు. అందుకే, చంద్రబాబుని 16 రోజులైనా జైల్లో వుంచాలని, కుట్ర పన్ని, అవినీతి ఆరోపణలు సృష్టించి కేసు పెట్టి, చంద్రబాబుని జైలుకు పంపించారు.’ అని ఆరోపించారు బాలకృష్ణ.

అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలన్న బాలకృష్ణ, ఎలాంటి ఆధారాల్లేకుండా చంద్రబాబుని అరెస్టు చేశారనీ, ఈ కేసు నిలబడదనీ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం 370 కోట్లు ఖర్చు చేస్తే, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రెండు లక్షల మందికి పైగా శిక్షణ లభించిందని బాలకృష్ణ చెప్పకొచ్చారు.

‘కొందరు మీ మీద విమర్శలు చేస్తున్నారు కదా..’ అని ఓ ప్రశ్న మీడియా నుంచి బాలయ్య మీదకు వస్తే (కొడాలి నానిని ఉద్దేశించి), ‘కొందరు మొరుగుతారు.. వాటిని పట్టించుకోను..’ అని సమాధానమిచ్చారాయన. కాగా, అభివృద్ధికీ, సంక్షేమానికీ చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అనీ, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైనా వుందనీ బాలకృష్ణ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: చిరంజీవి-రామ్ చరణ్ తో నెట్ ఫ్లిక్స్ కో-సీఈవో భేటీ.....

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇంటికి నెట్ ఫ్లిక్స్ (Netflix) కో-సీఈఓ టెడ్ సరాండొస్ (Ted Sarandos) విచ్చేశారు. ఇందుకు...

Animal: పేరులోనే ‘వంగా’ ఉంది.. విమర్శలకు వంగుతాడా?: హరీశ్ శంకర్

Animal: రణబీర్ కపూర్ (Ranabir Kapoor) – రష్మిక (Rashmika) జంటగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ (Animal)...

హాయ్ నాన్న మూవీ రివ్యూ – పర్వాలేదనిపించే ఎమోషనల్ డ్రామా

న్యాచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హాయ్ నాన్న మూవీ ఈరోజే విడుదలైంది. తండ్రి, కూతురు మధ్య వచ్చే...

బిగ్ బాస్ అంటేనే డ్రామా.! ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు.!

పేరుకే అది రియాల్టీ షో.! ఫైనల్‌గా అదో ఆట. రింగు మాస్టారి పేరు బిగ్ బాస్.! హౌస్‌లో ఆడే ఆటగాళ్ళని జంతువులని అనలేంగానీ, అంతేనేమో.. అలాగే...

Prashanth Neel: ‘Ntr’తో మూవీపై ప్రశాంత్ నీల్ కామెంట్స్.. జోష్ లో...

Prashanth Neel: ఎన్టీఆర్ (Jr Ntr) తో తీయబోయే సినిమా, కేజీఎఫ్-3 (KGF 3) గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చారు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్...

రాజకీయం

TS Ministers: సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు.. శాఖలు

TS Ministers: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ హోదాలో తమిళిసై కొత్త ప్రభుత్వం...

రేవంత్ రెడ్డి వైసీపీ మనిషా.? టీడీపీ మనిషా.?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి మనిషి.? ఈ విషయమై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రేవంత్ ‘రెడ్డి’ గనుక, వైసీపీ మనిషేనట.! ‘మా రెడ్డి..’ అంటూ వైసీపీ శ్రేణులు, రేవంత్...

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి: ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.!

ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేశారు కాంగ్రెస్ నేత, తెలంగాణ పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి.! గతంలో తెలుగుదేశం పార్టీ కీలక నేతగా...

BRS: బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.! రేవంత్ రెడ్డికి ఝలక్ తప్పదా.?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లని గెలిచి, అధికార...

వైసీపీ స్థాయి వందకి పడిపోయిందేంటి చెప్మా.!

‘మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం.. ఈసారి, 151 కాదు.. ఏకంగా 175 కొట్టబోతున్నాం..’ అంటూ వైసీపీ అధినాయకత్వం పదే ప్రకటనలు చేసేస్తోన్న సంగతి తెలిసిందే. ‘వై నాట్ 175’ అనే నినాదంతో, రకరకాల...

ఎక్కువ చదివినవి

డియోల్ బ్రదర్స్ కు కాలం కలిసివచ్చింది!

ఏదైనా టైమ్ అంతే! టైమ్ సరిగ్గా నడిస్తే మన ఫేట్ ఎలా తిరుగుతుందో ఎవ్వరం ఊహించలేం. ఇప్పుడు దీనికి సరైన ఉదాహరణగా నిలుస్తున్నారు డియోల్ బ్రదర్స్. అన్న సన్నీ డియోల్ హీరోగా హిట్...

రెడ్డి వర్సెస్ రెడ్డి.! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఎంత.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రిపై కూర్చోబోతున్నారు అనుముల రేవంత్ రెడ్డి.! మామూలుగా అయితే, రెడ్డి మరియు రెడ్డి.! కానీ, ఇక్కడ రెడ్డి వర్సెస్ రెడ్డి.! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు...

Nithin: ‘నన్ను ఇలా లాక్ చేస్తే ఎలా..?’ నితిన్ హామీపై నాగవంశీ ఫన్నీ ట్వీట్

Nithin: హీరో నితిన్ (Nithin) చాతుర్యానికి నిర్మాత నాగ వంశీ (Naga Vamsi) షాకయ్యారు. వీరిమధ్య జరిగిన నవ్వులకు నితిన్ కొత్త సినిమా ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్’ (Extra.. Ordinary man)...

Ram Charan: చిరంజీవి-రామ్ చరణ్ తో నెట్ ఫ్లిక్స్ కో-సీఈవో భేటీ.. పిక్స్ వైరల్

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇంటికి నెట్ ఫ్లిక్స్ (Netflix) కో-సీఈఓ టెడ్ సరాండొస్ (Ted Sarandos) విచ్చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి....

Priyanka Chopra: డీప్ ఫేక్ బారిన పడిన ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్

Priyanka Chopra: స్టార్ హీరోయిన్ రష్మిక మందన (Rashmika mandana) డీప్ ఫేక్ (Deep fake) వీడియో ఇటివల వైరల్ అయిన సంగతి తెలిసిందే. దేశం మొత్తం షాక్ కు గురవగా ఏకంగా...