Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 02 సెప్టెంబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజ శ్రావణం

సూర్యోదయం: ఉ.5:49
సూర్యాస్తమయం: రా.6:12 ని.లకు
తిథి: నిజ శ్రావణ శుద్ధ తదియ రా.1:07 ని.వరకు తదుపరి శ్రావణ బహుళ చవితి
సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము: ఉత్తరాభాద్ర సా.5:20 ని.వరకు తదుపరి రేవతి
యోగం: శూల మ.2:45 ని. వరకు తదుపరి గండ
కరణం: వనిజ మ.2:13 ని. వరకు తదుపరి బవ
దుర్ముహూర్తం: ఉ.5:49 నుండి 7:28 ని.వరకు
వర్జ్యం : రా.తె.4:44 ని.నుండి తె.5:49 ని‌. వరకు
రాహుకాలం: ఉ.9:00నగం. నుండి మ.10:30 ని.వరకు
యమగండం: మ.1:30 ని‌ నుండి 3:00 గం .వరకు
గుళికా కాలం: ఉ.6:05 నుండి 7:38 ని‌. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:29 ని.నుండి 5:17 ని.వరకు
అమృతఘడియలు: మ.12:48 ని. నుండి మ.2:18 ని.వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:51 నుండి 12:40 వరకు

ఈరోజు (02-09-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. నేత్ర ఉదర ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

వృషభం: సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

మిథునం: ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలనాలు ఉంటాయి. నిరుద్యోగులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

కర్కాటకం: దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. దైవ సేవా కార్యాలలో పాల్గొంటారు.

సింహం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

కన్య: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

తుల: చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం: ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార నిరాశ కలిగిస్తాయి. బంధు వర్గం వారితో వివాదాలు కలుగుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి చిక్కులు తప్పవు.

ధనస్సు: దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేయటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

మకరం: కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

కుంభం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది.

మీనం: ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సకాలంలో అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసి వస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా ఇది తొలి సినిమా. ఓ...