Switch to English

రాశి ఫలాలు: గురువారం 26 నవంబర్ 2020

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉదయం 06:31
సూర్యాస్తమయం: సాయంత్రం 05:35
తిథి: ద్వాదశి. పూర్తి.
నక్షత్రం: రేవతి .ఉదయం .06:01.వరకు
యోగం.సిద్ధి. ఉదయం 07:28.వరకు.
కరణం . బవ .సాయంత్రం.06:28.వరకు. తదుపరి. భాలవ. ఉదయం 07:46.వరకు
వర్జ్యం: రాత్రి 7 :53.నుండి .09:41. వరకు
దుర్ముహూర్తం: ఉదయం.10:12నుండి 10:56వరకు తదుపరి మధ్యాహ్నం 02:38నుండి 3:22వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 01:26 నుండి. 02:46. వరకు
యమగండం: ఉదయం 06:31 నుండి .07:54.వరకు.
బ్రాహ్మీ ముహూర్తం: తెల్లవారుజామున. 04:55. నుండి.05:43. వరకు.
అమృత ఘడియలు: సాయంత్రం. 06:22. నుండి . 08:10 .వరకు.

(26-11-2020) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: బంధు వర్గం నుండి ద్వేషం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి స్త్రీ సంబంధిత విరోధములు కలుగుతాయి ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. దూర ప్రయాణ సూచనలు వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత వ్యతిరేకత .

వృషభం: మొండి బకాయిలు వసూలవుతాయి. ధనదాయం బాగుంటుంది. సమాజంలో పరిచయాలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి . సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో అభివృద్ధి. ఉద్యోగాలలో కింది స్థాయి ఉద్యోగుల సహాయ సహకారములు అందివస్తాయి.

మిధునం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది చాలా కాలంగా పరిష్కారం కాని భూ సంబంధిత వివాదాలు పరిష్కారం లభిస్తాయి. చిన్న నాటి మిత్రుల సమాగమం. శుభకార్య పరమైన ఆహ్వానాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతోష వాతావరణం.

కర్కాటకం: వ్యవహారముల యందు శ్రమ అధికమవుతుంది. వ్యాపార పరంగా స్థిరత్వం లేని ఆలోచనల వలన ఆర్థిక నష్టాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. పుణ్య క్షేత్ర దర్శనాలు వలన మానసిక ప్రశాంతత, ధనం విస్తారంగా ఖర్చు అవుతుంది. వృత్తి,ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

సింహం: బంధు మిత్రులతో ఆకస్మిక కలహ సూచనలు. శ్రమకు తగిన ఫలితం లభించదు. ముఖ్యమైన వ్యవహారములయందు వ్యయప్రయాసలు అధికమతాయి. ఋణ సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రయత్నాలు ఫలించవు. ప్రయాణాలలో అవరోధములు.

కన్య: ఆర్థిక పరిస్థితులు మరింత అనుకూలంగా మారుతాయి. సేవా కార్యక్రమములలో పాల్గొని ప్రశంసలు పొందుతారు. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. వృత్తి పరమైన వ్యవహారములలో కార్యసిద్ధి. సంతాన విద్యా విషయాలలో శుభ వార్త శ్రవణం. వృత్తి, ఉద్యోగములలో ఊహించని మార్పులు కలుగుతాయి.

తుల: సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంటాబయటా అనుకూల వాతావరణం. వృత్తి, ఉద్యోగ పరంగా కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలలో నూతన అవకాశములు లభిస్తాయి. సన్నిహితులతో దూర ప్రాంత ప్రయాణ సూచనలు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు నూతన ఉత్సాహం.

వృశ్చికం: ముఖ్యమైన పనులందు అవరోధములు ఏర్పడినా సకాలంలో పనులు పూర్తి చేస్తారు.. ప్రయాణములు వాయిదా వెయ్యడం మంచిది. ధన సహాయం అందించిన వారి నుండి అనుకోని ఒత్తిడులు ఎదుర్కోవలసి రావచ్చు. దైవ సంబంధిత సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

ధనస్సు: ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. బంధు మిత్రులతో ఆకస్మిక కలహాలు, మాటపట్టింపులు. అవసరానికి మించి ఖర్చులుంటాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చెయ్యలేక మాటపడవలసి రావచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూల వాతావరణం.

మకరం: సమాజమున నూతన పరిచయాలు లాభిస్తాయి ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. దూరప్రాంత బంధువులనుండి శుభవార్తలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యవహారములయందు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారములలో పెట్టుబడులు ఊహించిన లాభాలుంటాయి.

కుంభం: ముఖ్యమైన పనులందు అవరోధములు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల పరంగా అదనపు బాధ్యతల వలన శ్రమకు తగిన ఫలితం ఉండదు. పనులు సకాలంలో పూర్తికావు. ద్వి స్వభావ ఆలోచనల వలన ఆర్థిక నష్టాలుంటాయి. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్దానచలన సూచనలు.

మీనం: శుభకార్య ఆహ్వానాలు అందుతాయి . ఆకస్మిక ప్రయాణ సూచనలు. గృహమున శుభకార్యముల ప్రస్తావన. బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్తు వాహనయోగం. ఇతరులకు సహాయ సహకారములు అందిస్తారు. వ్యాపార విస్తరణకు చెందిన ఆలోచనలు ఆచరణలో పెడతారు . ఉద్యోగాలలో ఉన్నత పదవి యోగం .

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...