Switch to English

TS Ministers: సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు.. శాఖలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,574FansLike
57,764FollowersFollow

TS Ministers: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ హోదాలో తమిళిసై కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి ఆయా శాఖలు కూడా అప్పగించారు.

మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు..

ఉత్తమ్ కుమార్ రెడ్డి – హొం శాఖ  

కోమటిరెడ్డి వెంకటరెడ్డి – మునిసిపల్ శాఖ

శ్రీధర్ బాబు – ఆర్ధిక శాఖ

పొంగులేటి శ్రీనివాసరెడ్డి – నీటి పారుదల శాఖ

కొండా సురేఖ -మహిళా సంక్షేమ శాఖ

మల్లు భట్టి విక్రమార్క- రెవెన్యూ శాఖ

దామోదర రాజనర్సింహ -మెడికల్ అండ్ హెల్త్

జూపల్లి కృష్ణారావు – ఫౌర సరఫరాల శాఖ

అనసూయ సీతక్క – గిరిజన సంక్షేమ శాఖ

తుమ్మల నాగేశ్వరరావు – రోడ్లు భవనాల శాఖ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ‘మృత్యువు నుంచి తప్పించుకున్నాం..’ రష్మిక పోస్టు వైరల్

Rashmika: స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika) కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడందో ఆమె భయబ్రాంతులకు గురైంది. ఈ...

Sai Dharam Tej: టైటిల్ వివాదం..! సాయిధరమ్ మూవీకి పోలీసులు నోటీసులు

Sai Dharam Tej: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గాంజా శంకర్’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Chiranjeevi: ‘సురేఖ.. నా జీవన రేఖ’.. శ్రీమతికి చిరంజీవి బర్త్ డే...

Chiranjeevi: ప్రతి మహిళకూ భర్త విజయమే తన విజయం. కుటుంబం కోసం కష్టపడే భర్తకు కొండంత అండగా నిలుస్తూ.. కుటుంబ బాధ్యతలను కర్తవ్యంగా నిర్వహిస్తుంటే.. కుటుంబ...

Dangal: బాలీవుడ్ లో విషాదం.. 19 ఏళ్లకే దంగల్ నటి మృతి..

Dangal: బాలీవుడ్ (Bollywood) చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా అద్ధుత విజయం సాధించిన అమీర్ ఖాన్ (Amir Khan) ‘దంగల్’ (Dangal) బాలనటి సుహానీ...

Yash: భార్య కోసం ఐస్ క్యాండీ.. కిరాణా షాప్ కు వెళ్లిన...

Yash: భార్యను సంతోషం కోసం భర్తలు దేశాలు తిప్పక్కర్లేదు.. ఖరీదైన వస్తువులు కొనక్కర్లేదు.. ప్రేమతో చాక్లెల్స్ కొనిచ్చినా చాలని నిరూపించాడు కన్నడ స్టార్ హీరో యశ్...

రాజకీయం

వాలంటీర్ వ్యవస్థపై పవన్ ఏమన్నారు.! వైసీపీ ఎలాంటి దుష్ప్రచారం చేస్తోంది.?

గొడ్డలి వేటుని, గుండె పోటుగా చూపించే ప్రయత్నం చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయమై ఆయన కుమార్తె సునీతా రెడ్డి బలంగా నిలబడటంతో,...

చొక్కాలు మడతబెట్టి.. కుర్చీలు మడతబెట్టి.! ఇదా రాజకీయం.?

ఒకాయన చొక్కాలు మడతబెట్టమంటాడు.. ఇంకొకాయనేమో కుర్చీలు మడతబెట్టమంటాడు.! సినిమాల్లో వ్యవహారం వేరు. నిజానికి, సినిమాల్లోనూ ‘కుర్చీ మడతబెట్టడం’ అనే ప్రస్తావన అత్యంత దిగజారుడుతనం. ‘గురూజీ’ అనే గౌరవం దక్కించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్...

Janasena: నీకొక్క ఛాన్స్ ఇస్తే.! జనసేన క్యాంపెయిన్ వేరే లెవల్.!

జనసేన పార్టీకి సొంత మీడియా లేదు.! ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, జనసైన్యమే జనసేన పార్టీకి ప్రచారాస్త్రం.! పవన్ కళ్యాణ్ అభిమానులే, జనసైనికులు.. ఇందులో దాపరికం ఏముంది.? నిన్న మొన్నటిదాకా అంటే, కేవలం...

రాజధాని ఫైల్స్.! వచ్చింది, ఆగింది.! అసలేమైంది.?

రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురయ్యాయ్.! కానీ, ఆ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిపోయింది.! మహి వి రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర-2’ ఇటీవలే విడుదలైంది. కొన్నాళ్ళ క్రితం ‘లక్ష్మీస్...

జనసేనాని పవన్ కళ్యాణ్ హెలికాప్టర్‌కి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఇంటి నుంచి పాతిక ముప్ఫయ్ కిలోమీటర్ల దూరంలో ఏదన్నా కార్యక్రమానికి హాజరవ్వాల్సి వున్నా, ప్రత్యేక హెలికాప్టర్ వాడేందుకు అనుమతులు ఎడాపెడా దొరికేస్తాయ్.! ఎంతైనా ముఖ్యమంత్రి కదా.?...

ఎక్కువ చదివినవి

డిసైడ్ చేసుకోవాల్సింది చంద్రబాబే.!

జనసేన - టీడీపీ పొత్తు విషయమై ఇంకా క్లారిటీ రావాల్సింది ఏమన్నా వుందా.? నిజానికి అయితే లేదు.! వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ క్రమంలో...

Rakul Preeth: రకుల్ ప్రీత్ పెళ్లి డేట్ ఫిక్స్.. వెడ్డింగ్ కార్డ్ వైరల్

Rakul Preeth: తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రకుల్ ప్రీత్ (Rakul Preeth) సింగ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. బాలీవుడ్ (Bollywood) నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని ఆమె వివాహం...

‘సుందరం మాస్టర్’ పెద్ద విజయాన్ని సాధించాలి : మెగ్టాసార్ చిరంజీవి

ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్'. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద...

Anushka : అనుష్క కోసం ‘శీలావతి’ లాక్‌…!

Anushka : అనుష్క హీరోయిన్‌ గా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ ఇటీవలే ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా చాలా కాలంగా బ్రేక్ తీసుకుని సైలెంట్ గా...

Rashmika: ‘రష్మిక’ అరుదైన ఘనత.. ఫోర్బ్స్ జాబితాలో స్థానం

Rashmika: టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ రేసులో ముందుంటుంది రష్మిక మందన (Rashmika Mandana). చలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. గీత గోవిందం వంటి సూపర్...