విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజీ సంఘటన గురించి జనాలు ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే మరో ప్రమాదం ముంచుకు వచ్చింది. విశాఖ సమీపంలోని పరవాడ సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మకంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద విషయమై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఘటన గురించి అధికారులతో మాట్లాడిన జగన్ బాధితుల పరిస్థితిపై చర్చించారు.
కంపెనీలోని రియాక్టర్ వద్ద లీకేజీ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. ముందు జాగ్రత్తతో ఫ్యాక్టరీని షట్ డౌన్ చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు అని, మరో నలుగురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరు తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. బాధితులను సీఎం జగన్ పరామర్శించే అవకాశం ఉంది.
120861 337386A person necessarily lend a hand to make severely posts Id state. This really is the very very first time I frequented your internet page and to this point? I surprised with the analysis you made to make this particular submit extraordinary. Magnificent approach! 421750
842652 218163This web website is my inspiration , really outstanding layout and perfect subject matter. 115873
821167 641631Hey there, I think your website might be having browser compatibility issues. When I look at your blog in Chrome, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, very good blog! 684653
667548 218963I consider something truly intriguing about your web site so I saved to fav. 325143