ఆర్ ఆర్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో చిత్రాన్ని ఓకే చేసిన విషయం తెల్సిందే. ఈ ప్రాజెక్ట్ పలు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది కూడా. దీంతో పాటే రామ్ చరణ్, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చిత్రాన్ని కూడా చేయనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది కూడా.
అయితే ఒక ప్రముఖ వెబ్ సైట్ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, స్క్రిప్ట్ లో సందేహాలతో పాటు బడ్జెట్ పరంగా కూడా వర్కౌట్ అవ్వదని భావించి నిలుపుచేశారని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని మాకు తెలిసింది.
నిజానికి చరణ్ – గౌతమ్ ప్రాజెక్ట్ ఇంకా వేగం పుంజుకుందిట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయిందని సమాచారం. అలాగే లొకేషన్ హంట్ కూడా త్వరలోనే మొదలవుతుందిట.
175886 401519This really is the sort of information Ive long been in search of. Thanks for posting this data. 301152
326322 345730This write-up is dedicated to all those who know what is billiard table; to all people who do not know what is pool table; to all those who want to know what is billiards; 280256
258316 235244Really clear internet site , regards for this post. 750731
598736 971879My spouse and I stumbled over here from a different site and thought I might as properly check items out. I like what I see so now im following you. Look forward to going over your web page repeatedly. 257200