మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ఈ చిత్రంలో రామ్ చరణ్ నటిస్తున్నాడు అనే వార్త ప్రముఖంగా వినిపిస్తుంది. ఇంకా ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చరణ్ పెద్దగా పట్టించుకోవడం లేదని పూర్తిగా మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ వారే చూసుకుంటున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఇక హీరోయిన్ విషయమై కూడా ప్రముఖంగా వార్తలు వచ్చాయి. త్రిష తప్పుకోవడంతో ఆమె స్థానంలో నటించేది ఎవరు అనే క్లారిటీ కూడా వచ్చింది.
రామ్ చరణ్ ఈ చిత్రంలో నటించడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ఆయన షూటింగ్ లో దాదాపుగా 20 రోజుల పాటు పాల్గొనబోతున్నాడట. ఆ విషయమై చరణ్ సన్నిహితులు అనధికారికంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌లో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారట. చరణ్ పాత్రను కాస్త పెంచే యోచనలో కొరటాల శివ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక చరణ్ నిర్మాణంలో భాగస్వామి అవ్వడం లేదనే పుకార్లకు నిర్మాత నిరంజన్ క్లారిటీ ఇచ్చిన విషయం తెల్సిందే.
ఇక హీరోయిన్ విషయంలో కూడా పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. త్రిష తప్పుకోవడంతో ఆ స్థానంలో కాజల్‌ను ఎంపిక చేయాలని భావించారట. కాని కాజల్ ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయడంతో ఆమెను కాదని రష్మిక మందన్నను తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ విషయమై యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. చిరంజీవికి జోడీగా కాజల్ ఖరారు అయ్యిందని చెప్పారు. కాజల్ ప్రస్తుతం ఆచార్య చిత్రం కోసం రెడీ అవుతున్నట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. దీంతో ఆచార్య గురించి మొత్తం పుకార్లకు క్లారిటీ వచ్చేసినట్లయ్యింది.
587396 782594Thank you for your really good details and feedback from you. san jose used car 561537
790686 752831Woh I enjoy your articles , saved to favorites ! . 704919
51942 142375This will be a terrific weblog, would you be interested in doing an interview about just how you developed it? If so e-mail me! 923717
9397 497389I dont feel Ive read anything like this before. So good to uncover somebody with some original thoughts on this topic. thank for starting this up. This website is something that is needed on the web, someone with a bit originality. Great job for bringing something new to the internet! 900764