Switch to English

Chiranjeevi: రైలు ప్రమాదంపై చిరంజీవి విచారం.. బాదితులను ఆదుకోవాలని అభిమానులకు పిలుపు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,192FansLike
57,764FollowersFollow

Chiranjeevi: నిన్న ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్న సంగతి తెలిసిందే. 70 మందికి పైగా మృతి చెంది.. వందల సంఖ్యలో క్షతగాత్రులుగా మిగిలిన ఘోర దుర్ఘటనపై సర్వత్రా సానుభూతి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. జరిగిన దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈక్రమంలోనే అవసరమైన సహాయ సహకారాలు అందించాలని మెగాభిమానులకు విజ్ఞప్తి చేశారు.

జరిగిన దుర్ఘటన కలచి వేస్తోంది. ఎందరో గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఎందరికో రక్తం అవసరం ఉంది. మానవతా దృక్పథంతో మెగాభిమానులు, సామాజిక స్పృహ ఉన్నవారు, రక్తదాతలు వెంటనే అక్కడ అవసరమైన సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కష్ట కాలంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవ ధర్మంగా భావించాలని కోరుతున్నాను అని ట్వీట్ చేశారు.

చిరంజీవి పిలుపుకు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. మీమాటే వేదం అన్నయ్యా.. అంటూ మెగా ఫ్యాన్స్ సహాయం చేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు. రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. చిరంజీవి సహృదయతకు మంచి స్పందన వస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

అనుకున్నదే జరిగింది. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. గతంలోనే ఎంగేజ్ మెంట్...

ప్రభాస్ రేంజ్ లో ఎన్టీఆర్ రాణిస్తాడా.. బాలీవుడ్ లో దేవర సత్తా...

ఎన్టీఆర్ కు ఇప్పుడు చాలా పెద్ద సవాల్ ముందుంది. అదే దేవర. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఎన్టీఆర్ నార్త్ ఇండియా...

శేఖర్ భాషా కొంప ముంచిన బిగ్ బాస్.. ఇంత దారుణమా..?

బిగ్ బాస్ లో కొన్ని సార్లు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో రెండు వారాల గేమ్ పూర్తి అయింది....

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరో తెలుసా..?

ఇండియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు అంటే.. టక్కున ఓ రెండు, మూడు పేర్లు వినిపిస్తాయి. అందులో ప్రభాస్, షారుఖ్‌ లేదంటే సల్మాణ్ ఖాన్...

నాని నిన్ను నేను అన్నా పిలుస్తా.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేచురల్ స్టార్ నాని మీద ఆసక్తికర కామెంట్లు చేశారు. సైమా అవార్డ్స్ లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు....

రాజకీయం

వివేకా హత్య కేసు.. వైఎస్ భారతి అరెస్ట్ తప్పదా..?

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందా.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదికూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోనే. వివేకా హత్య కేసు...

బిగ్ బ్రేకింగ్.. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!

దేశ రాజకీయాల్లో మరో సంచలనం తెరమీదకొచ్చింది. దేశంలోనే ఫేమస్ సీఎం అయిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి.. తాను నిర్దోషిని అని నిరూపించుకున్న...

పవన్ విషయంలో జగన్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారా?

వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద బాధితులను పరామర్శించారు. అసలే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. మామూలుగా పవన్ మాట వింటేనే జగన్...

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...

వైసీపీకి మాజీ మంత్రి బాలినేని షాక్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. వైసీపీని వీడనున్నట్లు సన్నిహితులకు స్పష్టం...

ఎక్కువ చదివినవి

Bobby deol: యానిమల్ సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయా.. కారణమిదే: బాబీ డియోల్

Bobby deol: ‘యానిమల్ సినిమాలో నన్ను ఎంచుకుని కూడా ఏడాదినరైనా పిలవలేదు. నన్ను తీసేసారేమో అనుకున్నా.. ఏడాదిన్నరపాటు ఒత్తిడికి లోనయ్యాన’ని బాబీ డియోల్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సినిమా విడుదల సమయంలో మా...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 11 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 11- 09 - 2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల అష్టమి...

“దేవర” సినిమా చూసే వరకు బతికించండి

19 ఏళ్ల యువకుడు క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. రోజు రోజుకు మరణానికి దగ్గరవుతున్నాడు. జీవితపు చివరి రోజుల్లో ఉన్న ఆ యువకుడికి తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమా "దేవర" చూడాలన్న...

“కౌన్ బనేగా కరోడ్ పతి” పవన్ కళ్యాణ్ పై ప్రశ్న.. సమాధానం ఎలా చెప్పారంటే?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది. మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పవన్ ను ప్రశంసించారు....

వివేకా హత్య కేసు.. వైఎస్ భారతి అరెస్ట్ తప్పదా..?

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందా.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదికూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోనే. వివేకా హత్య కేసు...