అప్పుడేమో బై బై బాబు అన్నారు.. ఇప్పుడే బై బై జగన్ అంటున్నారు.! తర్వాతేంటి.? 2024 ఎన్నికల్లో ఏం జరగబోతోంది.? అంతకన్నా ముందే ఎన్నికలు వస్తే ఏంటి పరిస్థితి.? చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోతేనే ప్రత్యేక హోదా వస్తుందని నినదించింది అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి రావడానికి తప్ప, ప్రత్యేక హోదా అంశం పట్ల తమకు అస్సలు చిత్తశుద్ధి లేదని ఇప్పుడు వైసీపీ తన చర్యల ద్వారా నిరూపించుకుంటోంది.
అందుకే, ‘బై బై జగన్..’ అంటోంది సోషల్ మీడియా. అప్పట్లో ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే సోషల్ మీడియా వేదికగా ‘బై బై చంద్రబాబు’ అనే ప్రచారానికి తెరలేపింది. చిత్రమేంటంటే, అందులోని కొందరు ఇప్పుడు అదే స్లోగన్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అప్లయ్ చేస్తున్నారు.
నిజానికి ‘బై బై బాబు’ అనే స్లోగన్, అప్పటి వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రూపొందించింది. చాలా రాష్ట్రాల్లో తన పైత్యాన్ని ప్రదర్శించి, అక్కడి రాజకీయ వాతావరణాన్ని నాశనం చేసిన ఘనుడిగా ప్రశాంత్ కిషోర్‌కి చాలా గొప్ప పేరుంది.
ఎక్కడ ఎవరు తనతో ఒప్పందం కుదుర్చుకున్నారో వారిని గెలిపించడమే ప్రశాంత్ కిషోర్ పని. అంతే తప్ప, ఆ రాష్ట్రం ఆ తర్వాత ఎలా నాశనమైపోయినా ఆయనకు అనవసరం. డబ్బు తీసుకుంటాడు, పని చేసి పోతాడు. చేసుకుంటూ పోతున్నాడు అలాగే.
మరిప్పుడు, ‘బై బై జగన్’ స్లోగన్ ఇస్తున్నదెవరు? ఎవరి వ్యూహాలతో ఈ స్లోగన్ జోరందుకుంటోంది.? నిజానికి, ఈ స్లోగన్ జనంలోంచి వస్తోంది. చిత్రమేంటంటే ‘బై బై బాబు’ నినాదం కొనసాగిస్తూనే, ‘బై బై జగన్’ అంటున్నారు. అదే అసలు సిసలు ట్విస్టు ఇక్కడ.
నమ్మాం, మోసపోయాం.. అని అన్ని వర్గాల ప్రజలూ రోడ్డెక్కుతున్న వైనాన్ని చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రోడ్లు నాశనం, అభివృద్ధి వినాశనం.. ఎటు చూసినా అప్పులు.. ఇదీ ఆంధ్రప్రదేశ్ దుస్థితి. అందుకే, ‘బై బై’ చెప్పేస్తున్నారు సోకాల్డ్ ప్రధాన రాజకీయ పార్టీలకి జనం.
377108 789985yourselfm as burning with excitement along accumulative concentrating. alter ego was rather apocalyptic by the mated ethical self went up to. Its punk up to closed ego dispirited. All respecting those topics are movables her ought to discover no end touching unpronounced. Thanks so significantly! 561929
299494 410847I genuinely prize your function , Wonderful post. 999117
189860 845595Oh my goodness! a wonderful write-up dude. Thanks a great deal Nonetheless We are experiencing trouble with ur rss . Do not know why Not able to sign up to it. Maybe there is anybody getting identical rss problem? Anyone who knows kindly respond. Thnkx 805389
784911 217475What a lovely weblog. I will surely be back. Please maintain writing! 78875
598981 406543Hiya! awesome blog! I happen to be a every day visitor to your internet site (somewhat more like addict ) of this site. Just wanted to say I appreciate your blogs and am seeking forward for much more to come! 629053