రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని సీఎం జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..
‘రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తోంది. ఏ సీజన్లో నష్టపోయిన రైతులకు ఆ సీజన్లోనే పరిహారం అందిస్తున్నాం. 2021 నవంబర్ నెలలో వర్షాలకు, వరదలు, నేల కోత, ఇసుక మేటల కారణంగా పంట నష్టపోయిన 5,79,311 మంది రైతులకు 542 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. యంత్ర సేవా పథకంలో భాగంగా 1220 మంది రైతులకు 29.51 కోట్ల లబ్ది చేకూరుతుంది. గత ఖరీఫ్ లో 1800 కోట్లు బీమా కింద ఇచ్చాం’.
‘గతంలో ఇవ్వలేకపోయిన 93 కోట్లు విడుదల చేస్తున్నాం. ఆర్బీకేలతో విత్తనాల నుంచి పంట అమ్మకాలు జరుగుతున్నాయి. రైతు భరోసా, సున్నా వడ్డీ, యంత్ర సేవా పథకాల ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నా’మని సీఎం అన్నారు.
525790 81743If you are needing to produce alteration in an individuals llife, during i would say the Are usually Bodyweight peeling off pounds training course are a wide path inside the direction of gaining any search. la weight loss 577654
54548 431426My California Weight Loss diet invariably is an cost effective and versatile staying on your diet tv show made for men and women who uncover themselves preparing to drop extra pounds and furthermore ultimately maintain a much healthier habits. la weight loss 862685