Switch to English

బాక్స్ ఆఫీస్ ప్రిడిక్షన్: ‘మీకుమాత్రమే చెప్తా’ వర్సెస్ ‘ఆవిరి’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

దసరా సీజన్ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద టాలీవుడ్ బిగ్ ఫిలిమ్స్ ఏవీ లేకపోవడం వలన డబ్బింగ్ సినిమాలు, డైరెక్ట్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ శుక్రవారాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ వారం కూడా పెద్ద హీరోల సినిమాలు లేవు కానీ మంచి బజ్ క్రియేట్ చేసుకున్న రెండు స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి. అవే విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తరుణ్ భాస్కర్ ని హీరోగా చేసిన కామెడీ ఎంటర్టైనర్ ‘మీకు మాత్రమే చెప్తా’ మరియు డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రవిబాబు డైరెక్ట్ చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆవిరి’. ఈ రెండు సినిమాలు రేపు అనగా నవంబర్ 1న రిలీజ్ కానున్నాయి.

ఒక్కో సినిమా ప్రకారం ఈ సినిమాలకి ఉన్న క్రేజ్ ని బట్టి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రేంజ్ ఎలా ఉంటుందనేది మీకోసం..

మీకు మాత్రమే చెప్తా’ – విజయ్ దేవరకొండ అనే బిగ్ టాగ్ లైన్ ఈ సినిమాకి కావాల్సినంత హైప్ వచ్చింది, అలాగే అనుకున్న దానికంటే ఎక్కువ థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ లో ఈ సినిమాని చూడాలనే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా మొదటి రోజు 80 లక్షల నుండి ఒక కోటి రూపాయల వరకు షేర్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అలాగే సినిమాలో అన్నీ వర్కౌట్ అయ్యి సూపర్ హిట్ టాక్ వస్తే నెక్స్ట్ డే నుంచి కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయని. అలా పెరిగితే మొదటి 3 రోజుల్లోనే ఈ సినిమా బడ్జెట్ మొత్తం రికవర్ అవుతుందని అంటున్నారు.

‘ఆవిరి’ – రవిబాబు సినిమాలకు ఎక్కువగా ఏ సెంటర్, మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. అలాగే ‘అవును’ సీరీస్ విజయం వలన రవిబాబు చేసే హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ మీద నమ్మకం ఉంది. అదీ కాకుండా ఈ సినిమాని దిల్ రాజు ఇరు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. అందుకే ఎక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ అవుతోంది. ఈ కారణముగా ‘ఆవిరి’ సినిమా మొదటి రోజు 40-50 లక్షల షేర్ రిజిష్టర్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ సినిమా పాజిటివ్ మౌత్ టాక్ సినిమా ప్రాఫిట్స్ కి హెల్ప్ అవుతుంది, లేదంటే లాభాలు కష్టం అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...