Switch to English

జస్ట్ ఆస్కింగ్: కామన్ మెన్ ప్రశ్నించాల్సింది ఎవర్ని.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి కామన్ మెన్ ప్రశ్నలట. అలాగని గత కొంతకాలంగా బులుగు మీడియా పనిగట్టుకుని కొన్ని అర్థం పర్థం లేని ప్రశ్నలు సంధిస్తోంది. ‘ఓ పది నిమిషాల పాట ఏ వేదిక మీదా కదలకుండా ఒక్క చోట నిల్చోలేని నిలకడలేమి వున్న మీకు మేం ఎందుకు ఓటెయ్యాలి..’ అన్నది అందులో ఓ పనికిమాలిన ప్రశ్న.

చెప్పుకుంటూ పోతే, ఇలాంటివి చాలానే వున్నాయి. ఇవన్నీ ట్విట్టర్, ఫేస‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా బులుగు కార్మికులు ప్రచారంలోకి తెస్తున్న ప్రశ్నలే. ఎవరికైనా, పేటీఎం చెల్లింపులు ఒకటే.. అన్నట్టు, అన్ని రాతలూ ఒకేలా వుంటాయ్.!

‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఆగిపోయిందట. దసరా నుంచి రాష్ట్ర పర్యటనకు జనసేనాని సిద్ధమవడంతో, ఆయనతో సినిమాలు చేయాలనుకున్న నిర్మాతలంతా ఆందోళన చెందుతున్నారట.. ఇలా కుప్పలు తెప్పలుగా నిత్యం పవన్ కళ్యాణ్ మీద నెగెటివ్ ప్రచారం జరుగుతూనే వుంటుంది.

సరే, అవన్నీ పక్కన పెడితే.. జనసేన సంగతి కాదు.. అసలు కామన్ మెన్ ప్రశ్నించాల్సింది ఎవర్ని.? కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన జనసేన గురించి కాస్సేపు పక్కన పెట్టేద్దాం.. ప్రస్తుతం రాజకీయాల్ని ఏలేస్తోన్న పార్టీల విషయానికొద్దాం. ఆయా పార్టీలకు ఇంకోసారి జనం ఎందుకు ఓటెయ్యాలి.?

ఆంద్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ‘మేం అధికారంలోకి వస్తే, ప్రత్యేక హోదా తెస్తాం..’ అని ఆ తర్వాత తమకు ‘అధికార హోదా’ తెచ్చుకున్న పార్టీలకు ఎందుకు జనం మళ్ళీ ఓటెయ్యాలి.? ఎవరు అధికారంలో వున్నా, ‘తమ కులానికి అధిక ప్రాధాన్యమిచ్చుకుంటున్న’ పార్టీలకు జనం ఎందుకు ఓటెయ్యాలి.?

రాష్ట్ర అభివృద్ధికి నిధులు వుండవుగానీ, సలహాదారులను మేపడానికి నిధులుంటాయ్.. మరి, అలాంటి పాలన చేస్తున్న పార్టీలకు ఎందుకు ఓటెయ్యాలి.? ఇలాంటి ప్రశ్నలు కదా కామన్ మెన్ నుంచి రావాలి.? సొంత పేర్లతో సంక్షేమ పథకాలు సృష్టించుకుని, వాటి కోసం రాష్ట్ర ప్రజల నెత్తిన భారం మోపుతున్న రాజకీయ పార్టీలకు అసలు జనం ఎందుకు ఓట్లెయ్యాలని కదా కామన్ మెన్ ప్రశ్నించాల్సింది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అక్రమాస్తుల కేసు లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్నీ రాజకీయంగా వెన్నుపోటు పొడవలేదు. అయినా, జనసేన అధినేతను కామన్ మెన్ ప్రశ్నిస్తాడట. ఎలా.? ఏమని ప్రశ్నిస్తాడు.? ఎందుకు ప్రశ్నిస్తాడు.? ప్రశ్నించే ఛాన్సే లేదు కదా.!

8 COMMENTS

  1. With havin so much content do you ever run into any problems of plagorism or copyright infringement? My blog has a lot of completely unique content I’ve either created myself or outsourced but it seems a lot of it is popping it up all over the web without my authorization. Do you know any ways to help stop content from being stolen? I’d definitely appreciate it.|

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....