Switch to English

బిగ్ బాస్ 5: ఎన్నీ మాస్టర్ ఎలిమినేషన్ కారణం ఎవరు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ సీజన్ 5 లో మరో సన్ డే ఫన్ డే ఎపిసోడ్ ముగిసింది. నాగార్జునతో కంటెస్టెంట్స్ మాట్లాడే ముందు బిగ్ బాస్ లో టీ టాస్క్ జరిగింది. అంటే కంటెస్టెంట్స్ అందరూ టీ తాగి తమతో తాము ఒకరోజు ఉంటే ఎలా గడుపుతారు అన్నది చెప్పాలి. అలా చెప్పిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ కూడా గిఫ్ట్ హంపర్లు అందుకున్నారు.

నాగార్జున హౌజ్ మొత్తాన్ని తన జోకులతో ఎపిసోడ్ మొత్తం నవ్వించారు. ముందుగా ఆసక్తికరమైన టాస్క్ తో నాగార్జున గేమ్ ఆడించాడు. ఒక కంటెస్టెంట్ గురించి మరో కంటెస్టెంట్ అడిగిన ప్రశ్నలకు ఆ సంబంధిత కంటెస్టెంట్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మిగతా కంటెస్టెంట్స్ అందరూ తమ అభిప్రాయం చెప్పాలి. ఎక్కువగా థంబ్ డౌన్ ఉంటే కాకరకాయ జ్యూస్ ను తాగాలి. ఈ టాస్క్ ను అందరూ చాలా ఫన్నీ వే లో తీసుకున్నారు. ఒకరి గురించి మరొకరు ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఒక హౌజ్ మేట్ ను సేవ్ చేసాడు నాగార్జున. ఎవరూ ఊహించని విధంగా కాజల్ ముందుగా సేవ్ అయింది.

ఆ తర్వాత అనుభవించు రాజా టీమ్ వచ్చింది. నవంబర్ 26న తమ చిత్రం విడుదల కానుండడంతో చిత్రాన్ని ప్రమోట్ చేశారు. హౌజ్ మేట్స్ తో కాసేపు చక్కగా మాట్లాడిన తర్వాత వారి సమక్షంలోనే ఫిక్షనరీ ఆడారు. అయితే ఇక్కడ చీటీలలో మరో హౌజ్ మేట్ పేరు ఉంటుంది. ఆ పేరుని బొమ్మ గీసి చెప్పాలి. షణ్ముఖ్, సిరి, సన్నీ, ప్రియాంక ఒక టీమ్ గా ఉండగా రవి సంచాలక్, మిగతా వారు మరో టీమ్. ఇందులో సన్నీ టీమ్ విజయం సాధించింది.

ఆ టాస్క్ అయ్యాక మైక్ పెట్టి అందులో మాట్లాడండి, క్లాప్స్ వస్తే సేవ్ అయినట్లు అని చెప్పగా ఇందులో మానస్, షణ్ముఖ్ సేవ్ అయ్యారు. ఆ తర్వాత మరో ప్రాపర్టీతో సిరి సేవ్ అయినట్లు ప్రకటించారు. కొంత సేపు సస్పెన్స్ తర్వాత ప్రియాంక, ఎన్నీ మాస్టర్ లలో ఎన్నీ మాస్టర్ ను ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించాడు.

ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకు వచ్చిన ఎన్నీ నిరుత్సాహంగా కనిపించింది. వెళ్లే ముందు కాజల్ తప్ప అందరికీ అడ్వైజ్ లు ఇచ్చింది. నిజానికి ఎన్నీ మాస్టర్ ఎలిమినేట్ కావడానికి ఆమెను మాత్రమే నిందించుకోవాలి. ఎందుకంటే టాస్క్ లలో ప్రతీసారి గ్రూప్ అంటూ మధ్యలోనే వదిలేయడం, నచ్చకపోతే గట్టిగట్టిగా అరిచేయడం, అవతాళ్లను ఎక్కిరించడం, కించపరచడం, ఇవ్వన్నీ కూడా ఆమెకు ఓటింగ్ వేయకుండా చేసాయి.

6 COMMENTS

  1. 20492 921569You may find effective specific development of any L . a . Weight loss program and each and every youre incredibly crucial. To begin with level is an natural misplacing during the too a lot weight. shed belly fat 576746

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...