Switch to English

రాశి ఫలాలు: శనివారం 19 డిసెంబర్ 2020

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6:44
సూర్యాస్తమయం: సా.5:42
తిథి: పంచమి మ.2:19వరకు తదుపరి షష్ఠి
సంస్కృత వారం: స్థిర వాసరః
నక్షత్రం: ధనిష్టరా.7:01 వరకుతదుపరిశతభిషం
యోగం: హర్షణ మ12.:44వరకు
కరణం: బాలవ మ.2:19వరకు తదుపరి కౌలవరా.2:30+ వరకు
వర్జ్యం: తె.3:16నుండి ఉ.4:57 వరకు
దుర్ముహూర్తం: ఉ.6:44నుండి 7:55వరకు
రాహుకాలం: ఉ.9:28నుండి ఉ.10:51వరకు
యమగండం: మ.1:35నుండి మ‌2:57వరకు
గుళిక కాలం: ఉ.6:44నుండి ఉ.8:06వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:08 నుండి తె.5:56 వరకు
అమృత ఘడియలు: ఉ.9:00 నుండి ఉ.10:38వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:51నుండి మ 12:35 వరకు

ఈరోజు (19-12-2020) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019మేషం: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘ కాలిక బాకీలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు.

వృషభం: కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకోవడం మంచిది.చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు సర్దుమణుగుతాయి.

మిథునం: మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. మనసున రకరకములయిన ఆలోచనలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత ఏర్పడుతుంది.

కర్కాటకం: ఆదాయ మార్గాలు పెరుగుతాయి దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాతవిషయాలు గుర్తు చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూల ఫలితాలుంటాయి.

సింహం: ఇతరులతో వివాదాల నుంచి గట్టెక్కుతారు. అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది. ఉద్యోగాలలో నూతన మార్పులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య: సమాజంలో పెద్దలతో పరిచయాలు ఆర్ధిక లాభం కలిగిస్తాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు . చిన్ననాటి మిత్రులను సమాగమం ఆనందం కలిగిస్తుంది. విద్యా విషయాలు అనుకూలంగా మారుతాయి. వ్యాపారమున కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

తుల: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.చేపట్టిన పనులలో శ్రమ అధికమవుతుంది. దాయాదులతో స్థిరాస్తివివాదాలు చికాకు కలిగిస్తాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి వ్యాపారాలు, ఉద్యోగాలు ఊహించని సమస్యలు కలుగుతాయి.

వృశ్చికం: దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయటా ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు అధికమౌతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు. బంధు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొత్తసమస్యలు ఎదురవుతాయి.ఆర్ధికఇబ్బందులు కలుగుతాయి.

ధనస్సు: నూతన వ్యవహారములకు శ్రీకారం చుడతారు సన్నిహితుల నుండి ఆర్ధిక సహాయం లభిస్తుంది. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలు ఆశించిన విధంగా ఉంటాయి.

మకరం: కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. బంధు మిత్రులతో శుభకార్య విషయాలు చర్చిస్తారు. పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కుంభం: సంఘమున పేరు ప్రతిష్టలు కలుగుతాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తిచేస్తారు. ప్రయాణాలు లాభం కలిగిస్తాయి. కుటుంబ సభ్యులు మీ మాటకు విలువ ఇస్తారు విలువైన వస్తులాభాలు ఉంటాయి. వ్యాపారాలు ఆశించిన లాభాలు పొందుతారు, ఉద్యోగాలు ఉన్నత స్థితి కలుగుతుంది.

మీనం: కొన్ని పరిస్థితులవలన వ్యవహారాలు వ్యతిరేకంగా ఉంటాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలతో కాని పూర్తికావు.బంధుమిత్రులతో అనుకోని వివాదాలు కలుగుతాయి శ్రమకు తగిన ఫలితం కనిపించదు.ఇతరులతో ఆస్తి వివాదాలు. నెలకొంటాయి, ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఉత్పన్నమౌతాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...