గత 14 వారాలుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 చివరి వారానికి చేరుకుంది. 14వ వారంలో మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అవ్వడంతో అఖిల్, అభిజీత్, సోహైల్, అరియానా, హారికలు టాప్ 5 ఫైనలిస్ట్స్ గా నిలిచారు.
నేటి నుంచి ఈ 5 మంది మధ్య జరిగే సమరంలో ఎవరు ప్రేక్షకుల మనసుని గెలుచుకొని అత్యధిక ఓట్లు సంపాదించిన ఒకరు విజేతగా నిలుస్తారు.
నేటి నుంచి ఈ ఐదుగురి మధ్య తుది సమరం మొదలైంది. ఇప్పటికే రిలీజైన ప్రోమోలో బిగ్ బాస్ టైటిల్ విజేయగా నిలవడానికి అర్హతలేని ఒక్క సభ్యున్ని ఎంచుకొని, కారణం చెప్పుమనగా అభిజీత్ హారిక పేరు చెప్పగా మిగిలిన అందరూ అరియనా ని టార్గెట్ చేయడం క్లియర్ గా అర్థమవుతోంది.
మరి ఈ ఐదుగురు ఈ వారం ఎవరు ఎలా ఆడతారో? చూడాలి. ఇప్పటి వరకూ చుసిన దాని ప్రకారం బిగ్ బాస్ 4 విజేతగా నిలిచే అవకాశం ఎవరికీ ఉందో చెప్పండి?
[poll id=”17″]
573272 625400Definitely composed content material material , Truly enjoyed examining . 143707