యంగ్ హీరో నితిన్ నమ్మినట్టుగానే ‘భీష్మ’ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.పాజిటివ్ రెస్పాన్స్ వస్తే కాసుల వర్షం ఎలా అంటుంది అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర భీష్మ తో రుజువవుతోంది.
సంక్రాంతి సినిమాల తర్వాత వేరే హిట్ సినిమా లేకపోవడం, భీష్మకి అత్యధిక థియేటర్స్ దొరకడం, పాజిటివ్ టాక్ ఇలా అన్నీ కలిసి నితిన్ కి ఫస్ట్ వీకెండ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి. భీష్మ సినిమా మొదటి మూడు రోజుల్లో ఆంధ్ర – తెలంగాణాలో 14.9 కోట్ల షేర్ సాధించింది. వీకెండ్ లో బాగానే ఉన్నా వీక్ డే అనేది పెద్ద యాసిడ్ టెస్ట్ లాంటిది, ఆ టెస్ట్ ని కూడా నితిన్ భీష్మ సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో పాసయ్యింది. వీక్ డేస్ లో కూడా భీష్మ సూపర్ స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
‘భీష్మ’ ఆంధ్ర – తెలంగాణ 5 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:
నైజాం – 7.23 కోట్లు
సీడెడ్ – 2.68 కోట్లు
గుంటూరు – 1.64 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.29 కోట్లు
తూర్పు గోదావరి – 1.39 కోట్లు
పశ్చిమ గోదావరి – 1.03 లక్షలు
కృష్ణా – 1.15 లక్షలు
నెల్లూరు – 55 లక్షలు
భీష్మ 5 రోజుల మొత్తం షేర్ – 17.96 కోట్లు
630746 558407I gotta favorite this internet site it seems quite beneficial . 401407
841260 444488Music began playing anytime I opened this web site, so irritating! 549797